Friday, July 10, 2020

Pandanti Kapuram » Enaadu kattukunna      పండంటి కాపురం » ఈనాడు కట్టుకున్న

July 10, 2020 Posted by Publisher , No comments

Song » Enaadu kattukunna / ఈనాడు కట్టుకున్న
Song Details:Actor : Krishna / కృష్ణ  ,Actress : Jamuna / జమున ,  Vijayanirmala / విజయనిర్మల ,Music Director : S.P. Kodandapani / ఎస్.పి. కోదండపాణి  ,Lyrics Writer : Gopi ( Mailavarapu) / గోపి(మైలవరపు)  ,Singer : P.Suseela / పి. సుశీల  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Club & Item Songs
InaaDu kaTTukunna bommarillu..

kaavaali muMdu muMdu podarillu podarillu 

U U u U..O hO hO..A haa haa

InaaDu kaTTukunna bommarillu.. 

kaavaali muMdu muMdu podarillu podarillu 



AshalE tIvelugaa..

UhU..

UsulE pUvulugaa..

UhU..

valapulE taavulugaa..alaraaru aa podarillu



A A A A A A



AshalE tIvelugaa..

UhU..

UsulE pUvulugaa..

UhU..

valapulE taavulugaa..alaraaru aa podarillu



pagalainaa rEyainaa.. E RutuvulOnainaa

pagalainaa rEyainaa.. E RutuvulOnainaa

kuripiMcunu tEnEjallu.. paruvaala aa podarillu



InaaDu kaTTukunna bommarillu.. 

kaavaali muMdu muMdu podarillu podarillu 



kaLLalO kaLLuMcI

UhU..

kaalamE karigiMcI

UhU..

anuraagaM paMDiMcE.. A bratukE harivillu

A a a A A A AAA



kaLLalO kaLLuMcI

UhU..

kaalamE karigiMcI

UhU..

anuraagaM paMDiMcE.. A bratukE harivillu



naa dEvivi nIvaitE,nI swaamini nEnaitE

naa dEvivi nIvaitE,nI swaamini nEnaitE

paccani mana kaapuramE.. parimaLaalu vedajallu

 



InaaDu kaTTukunna bommarillu.. 

kaavaali muMdu muMdu podarillu podarillu 

UhU..hu..UhU..hu..UhU..hu..UhU..hu..
ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు..

కావాలి ముందు ముందు పొదరిల్లు పొదరిల్లు 

ఊ ఊ ఉ ఊ..ఓ హో హో..ఆ హా హా

ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు.. 

కావాలి ముందు ముందు పొదరిల్లు పొదరిల్లు 



ఆశలే తీవెలుగా..

ఊహూ..

ఊసులే పూవులుగా..

ఊహూ..

వలపులే తావులుగా..అలరారు ఆ పొదరిల్లు



ఆ ఆ ఆ ఆ ఆ ఆ



ఆశలే తీవెలుగా..

ఊహూ..

ఊసులే పూవులుగా..

ఊహూ..

వలపులే తావులుగా..అలరారు ఆ పొదరిల్లు



పగలైనా రేయైనా.. ఏ ఋతువులోనైనా

పగలైనా రేయైనా.. ఏ ఋతువులోనైనా

కురిపించును తేనేజల్లు.. పరువాల ఆ పొదరిల్లు



ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు.. 

కావాలి ముందు ముందు పొదరిల్లు పొదరిల్లు 



కళ్ళలో కళ్ళుంచీ

ఊహూ..

కాలమే కరిగించీ

ఊహూ..

అనురాగం పండించే.. ఆ బ్రతుకే హరివిల్లు

ఆ అ అ ఆ ఆ ఆ ఆఆఆ



కళ్ళలో కళ్ళుంచీ

ఊహూ..

కాలమే కరిగించీ

ఊహూ..

అనురాగం పండించే.. ఆ బ్రతుకే హరివిల్లు



నా దేవివి నీవైతే,నీ స్వామిని నేనైతే

నా దేవివి నీవైతే,నీ స్వామిని నేనైతే

పచ్చని మన కాపురమే.. పరిమళాలు వెదజల్లు





ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు.. 

కావాలి ముందు ముందు పొదరిల్లు పొదరిల్లు 

ఊహూ..హు..ఊహూ..హు..ఊహూ..హు..ఊహూ..హు..

0 comments:

Post a Comment