Song » Muddu gare yashoda / ముద్దుగారే యశోదా
Song Details:Actor :
Tom / టామ్ ,Actress :
Vijayashanthi / విజయశాంతి ,Music Director :
S.P. Balasubrahmanyam / యస్.పి. బాలసుబ్రహ్మణ్యం ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
S. Janaki / యస్. జానకి ,Song Category :
muddugaarE yashOdaa muMgiTa mutyamU vIDU muddugaarE yashOdaa muMgiTa mutyamU vIDU muddugaarE yashOdaa muMgiTa mutyamU vIDU diddaraanI mahimalaa dEvakIsutuDU muddugaarE yashOdaa muMgiTa mutyamU vIDU aMta niMtaa golletala aracEti maaNikamU aMta niMtaa golletala aracEti maaNikamU paMtamaaDE kaMsunI paalI vajramU kaaMtulaa mUDU lOkaalaa garuDapacca bUsaa ceMtalaa maalO nunnaa cinni kRuShNuDu ceMtalaa maalO nunnaa cinni kRuShNuDu muddugaarE yashOdaa muMgiTa mutyamU vIDU diddaraanI mahimalaa dEvakIsutuDU kaaLiMguni talalapai kappinaa puShyaraagamU kaaLiMguni talalapai kappinaa puShyaraagamU yElETi veMkaTaadrI iMdraanIlamU yElETi veMkaTaadrI iMdraanIlamU paala jalanidhilOnaa baayanI divyaratnamU baalunivalE dirigE padmanaabhUDU baalunivalE dirigE padmanaabhUDU muddugaarE yashOdaa muMgiTa mutyamU vIDU diddaraanI mahimalaa dEvakIsutuDU muddugaarE yashOdaa muMgiTa mutyamU vIDU
ముద్దుగారే యశోదా ముంగిట ముత్యమూ వీడూ ముద్దుగారే యశోదా ముంగిట ముత్యమూ వీడూ ముద్దుగారే యశోదా ముంగిట ముత్యమూ వీడూ దిద్దరానీ మహిమలా దేవకీసుతుడూ ముద్దుగారే యశోదా ముంగిట ముత్యమూ వీడూ అంత నింతా గొల్లెతల అరచేతి మాణికమూ అంత నింతా గొల్లెతల అరచేతి మాణికమూ పంతమాడే కంసునీ పాలీ వజ్రమూ కాంతులా మూడూ లోకాలా గరుడపచ్చ బూసా చెంతలా మాలో నున్నా చిన్ని కృష్ణుడు చెంతలా మాలో నున్నా చిన్ని కృష్ణుడు ముద్దుగారే యశోదా ముంగిట ముత్యమూ వీడూ దిద్దరానీ మహిమలా దేవకీసుతుడూ కాళింగుని తలలపై కప్పినా పుష్యరాగమూ కాళింగుని తలలపై కప్పినా పుష్యరాగమూ యేలేటి వెంకటాద్రీ ఇంద్రానీలమూ యేలేటి వెంకటాద్రీ ఇంద్రానీలమూ పాల జలనిధిలోనా బాయనీ దివ్యరత్నమూ బాలునివలే దిరిగే పద్మనాభూడూ బాలునివలే దిరిగే పద్మనాభూడూ ముద్దుగారే యశోదా ముంగిట ముత్యమూ వీడూ దిద్దరానీ మహిమలా దేవకీసుతుడూ ముద్దుగారే యశోదా ముంగిట ముత్యమూ వీడూ
0 comments:
Post a Comment