Song » Ee toorupu / ఈ తూరుపు
Song Details:Actor :
Tom / టామ్ ,Actress :
Vijayashanthi / విజయశాంతి ,Music Director :
S.P. Balasubrahmanyam / యస్.పి. బాలసుబ్రహ్మణ్యం ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
S p balu / యస్ పి బాలు ,
S. Janaki / యస్. జానకి ,Song Category : Comedy Songs
I tUrupu.. aa pashcimaM saMgamiMchina ee shubhavELa paDamaTi saMdhyaaraagaalEvO paaraaNi pUsenulE!! yU Avakaay me ice cream.. his is tha hot & sweet loves stream.. united states of hearts we have..like inDian namastE!! AkaashaMlO taara..suDigaali kaarani deepaM guDi lEni daivaM kOsaM oDi chErukunnadilE!! saagaraMlO keraTaM.. uppoMgina naa hRudayaM.. alisEdi kaadanuraagaM..ee janma saMgeeTaM!! grahaNaalu lEni aa taaralannI gaganaana kalisI I vELalOni.. kalisiMdi I baMdhaM..kalisiMdi I baMdhaM!! I tUrupu.. aa pashcimaM saMgamiMchina ee shubhavELa paDamaTi saMdhyaaraagaalEvO paaraaNi pUsenulE!! ladie & gentlemen this is your captain speaking dfrom the cockpit iTs un fortunate we cought fire on all the engines I advice you to put on your parachutes & bail out immediately chaitra kOyilalennO..maitri vENuvulUdE.. manasaina maaTalakOsaM.. maunaala aashalu pUsE!! EDEDu raMgula deepaM.. aa niMgilO harichaapaM aruNaala rudhiraMtOnE..RuNamainadI priya baMdhaM!! E dEshamainaa aakaashamokaTE..E jaMTakainaa anuraagamokaTE.. apurUpaM ee praNayaM..apurUpaM ee praNayaM!! ee tUrupu.. aa pashcimaM saMgamiMchina I shubhavELa paDamaTi saMdhyaaraagaalEvO paaraaNi pUsenulE!! yU Avakaay me ice cream this is the hot & sweet love stream hu..hu..hu..hU..hu..hU..hu..hu..hu..hu..hu
ఈ తూరుపు.. ఆ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళ పడమటి సంధ్యారాగాలేవో పారాణి పూసెనులే!! యూ ఆవకాయ్ మి ఐస్ క్రీమ్.. దిసీజ్ ద హాట్ అండ్ స్వీట్ లవ్ స్ట్రీం.. యునైటెడ్ స్టేట్సాఫ్ హార్ట్స్ వి హావ్..లైక్ ఇండియన్ నమస్తే!! ఆకాశంలో తార..సుడిగాలి కారని దీపం గుడి లేని దైవం కోసం ఒడి చేరుకున్నదిలే!! సాగరంలో కెరటం.. ఉప్పొంగిన నా హృదయం.. అలిసేది కాదనురాగం..ఈ జన్మ సంగీతం!! గ్రహణాలు లేని ఆ తారలన్నీ గగనాన కలిసీ ఈ వేళలోని.. కలిసింది ఈ బంధం ..కలిసింది ఈ బంధం !! ఈ తూరుపు.. ఆ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళ పడమటి సంధ్యారాగాలేవో పారాణి పూసెనులే!! లేడీస్ అండ్ జెంటిల్ మెన్ దిస్ ఈజ్ యువర్ కెప్టెన్ స్పీకింగ్ ఫ్రమ్ ద కాక్ పిట్ ఇట్స్ అన్ ఫార్చునేట్ వి కాట్ ఫైర్ ఆన్ ఆల్ ద ఇంజన్స్ ఐ అడ్వైస్ యు టు పుట్ ఆన్ యువర్ పారాచుట్స్ ఆండ్ బైల్ అవుట్ ఇమ్మీడియట్లీ చైత్ర కోయిలలెన్నో..మైత్రి వేణువులూదే.. మనసైన మాటలకోసం.. మౌనాల ఆశలు పూసే!! ఏడేడు రంగుల దీపం.. ఆ నింగిలో హరిచాపం అరుణాల రుధిరంతోనే..ఋణమైనదీ ప్రియ బందం!! ఏ దేశమైనా ఆకాశమొకటే..ఏ జంటకైనా అనురాగమొకటే.. అపురూపం ఈ ప్రణయం..అపురూపం ఈ ప్రణయం!! ఈ తూరుపు.. ఆ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళ పడమటి సంధ్యారాగాలేవో పారాణి పూసెనులే!! యూ ఆవకాయ్ మి ఐస్ క్రీమ్.. దిసీజ్ ద హాట్ అండ్ స్వీట్ లవ్ స్ట్రీం.. హు..హు..హు..హూ..హు..హూ..హు..హు..హు..హు..హు
0 comments:
Post a Comment