Saturday, July 18, 2020

Paataalabhairavi » Vinave bala naprema gola      పాతాళభైరవి » వినవే బాల నాప్రేమ గోల

July 18, 2020 Posted by Publisher , No comments

Song » Vinave bala naprema gola / వినవే బాల నాప్రేమ గోల

Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Malathi / మాలతి ,Music Director : Ghantasala / ఘంటసాల ,Lyrics Writer : Yet to be known / ఇంకా తెలియవలసి వుంది ,Singer : Relangi / రేలంగి ,Song Category : Comedy Songs
vinavE bAla  nAprEma gOla- ninu kanuvELA niluvaga jAlA vinavE

gubul gubul gA - guMDela daDagA

digul digul gA yidiyidigA vinavE

cirunavvu cAlE- cittayipOtAnE

muripistE cAlE - mUrcEpOtAnE vinavE



jODigUDi tODi rAgaM pADukuMTU mEDamIda

paiDibaMgAr- tUguTuyyAl vEDukalarA

UgarAvA UgarAvA UgarAvA UgarAvA

ceTTApaTTIl jaDakOlATaM tokkuDu biLLA ADE nAtO

tokkuDubiLLA ADE nAtO... ADEnAtO.... ADEnAtO
వినవే బాల  నాప్రేమ గోల- నిను కనువేళా నిలువగ జాలా వినవే

గుబుల్ గుబుల్ గా - గుండెల దడగా

దిగుల్ దిగుల్ గా యిదియిదిగా వినవే

చిరునవ్వు చాలే- చిత్తయిపోతానే

మురిపిస్తే చాలే - మూర్చేపోతానే వినవే



జోడిగూడి తోడి రాగం పాడుకుంటూ మేడమీద

పైడిబంగార్- తూగుటుయ్యాల్ వేడుకలరా

ఊగరావా ఊగరావా ఊగరావా ఊగరావా

చెట్టాపట్టీల్ జడకోలాటం తొక్కుడు బిళ్ళా ఆడే నాతో

తొక్కుడుబిళ్ళా ఆడే నాతో... ఆడేనాతో.... ఆడేనాతో

0 comments:

Post a Comment