Saturday, July 11, 2020

Paataalabhairavi » Vagaloyi vagalu      పాతాళభైరవి » వగలోయ్ వగలు

July 11, 2020 Posted by Publisher , No comments

Song » Vagaloyi vagalu / వగలోయ్ వగలు
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Malathi / మాలతి ,Music Director : Ghantasala / ఘంటసాల ,Lyrics Writer : Pingali Nagendra Rao / పింగళి నాగేంద్రరావు  ,Singer : Jikki (P.G.Krishnaveni) / జిక్కి (పి.జి. కృష్ణవేణి) ,Song Category : Others
vagalOy vagalu taLuku beLuku vagalU

bAvalU mAmalU bAvalu mAvalu bAvalU

lAlalU lAlalU  lAlalu lAlalu lAlalu

ciMgArI vIdeMTa mAva raMgELi pillaMTa bAva

koMgu tAkiMdaMTE... hEy...kuy...kuy kuyilE lAlulU





nI veMTa vastAnu - A nI jaMTa uMTAnu - EM nIveMTa

saiyaMTE bAvA u uMTe mAvA

celiyanI, BaLiyanI, sarEyanI, celAmaNi

nAveMTa mIraMtA, gumigumi, gumilE

lalalU, lalalU, lalalu, lalalu, lalalU

vagalOy vagalu, taLuku beLuku vagalU
వగలోయ్ వగలు తళుకు బెళుకు వగలూ

బావలూ మామలూ బావలు మావలు బావలూ

లాలలూ లాలలూ  లాలలు లాలలు లాలలు

చింగారీ వీదెంట మావ రంగేళి పిల్లంట బావ

కొంగు తాకిందంటే... హేయ్...కుయ్...కుయ్ కుయిలే లాలులూ



నీ వెంట వస్తాను - ఆ నీ జంట ఉంటాను - ఏం నీవెంట

సైయంటే బావా ఉ ఉంటె మావా

చెలియనీ, భళియనీ, సరేయనీ, చెలామణి

నావెంట మీరంతా, గుమిగుమి, గుమిలే

లలలూ, లలలూ, లలలు, లలలు, లలలూ

వగలోయ్ వగలు, తళుకు బెళుకు వగలూ

0 comments:

Post a Comment