Song » Teeyani uhalu hayini / తీయని ఊహలు హాయిని
Song Details:Actor :
NTR / ఎన్ టీ ఆర్ ,
S.V.Ranga Rao / ఎస్.వి.రంగారావు ,Actress :
Malathi / మాలతి ,Music Director :
Ghantasala / ఘంటసాల ,Lyrics Writer :
Yet to be known / ఇంకా తెలియవలసి వుంది ,Singer :
Chorus / బృంద గాయనీ గాయకులు -- ,
P. Leela / పి. లీల ,Song Category : Others
pallavi : tIyani Uhalu hAyini golipE - vasaMta gAname hAyI vasaMta nATyame hAy hAy tIya iMdu : civurula dAgi tIvelanUgi-pUvulu GumaGuma navvagA vaniyaMtA parimaLiMcenE manaseMtO - paravaSiMcene tIya giligiMtalu ceralADi - cirugAli sarAgamu cEyagA vaniyaMtA Jal JaliMcenO -tanuveMtO pulakariMcenE tIya krottarAgamuna kuhU, kuhUmani mattili kOyila kUyagA vaniyaMtA ravaLiMcEnE - nannaMtO muripiMcenE tIya
పల్లవి : తీయని ఊహలు హాయిని గొలిపే - వసంత గానమె హాయీ వసంత నాట్యమె హాయ్ హాయ్ తీయ ఇందు : చివురుల దాగి తీవెలనూగి-పూవులు ఘుమఘుమ నవ్వగా వనియంతా పరిమళించెనే మనసెంతో - పరవశించెనె తీయ గిలిగింతలు చెరలాడి - చిరుగాలి సరాగము చేయగా వనియంతా ఝల్ ఝలించెనో -తనువెంతో పులకరించెనే తీయ క్రొత్తరాగమున కుహూ, కుహూమని మత్తిలి కోయిల కూయగా వనియంతా రవళించేనే - నన్నంతో మురిపించెనే తీయ
0 comments:
Post a Comment