Saturday, July 11, 2020

Paataalabhairavi » Prema kosamai      పాతాళభైరవి » ప్రేమ కోసమై

July 11, 2020 Posted by Publisher , No comments
Song » Prema kosamai / ప్రేమ కోసమై
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,  S.V.Ranga Rao / ఎస్.వి.రంగారావు ,Actress : Malathi / మాలతి ,Music Director : Ghantasala / ఘంటసాల ,Lyrics Writer : Pingali Nagendra Rao / పింగళి నాగేంద్రరావు  ,Singer : Ghantasala / ఘంటసాల  ,Song Category : Others
prEma kOsamai valalO paDenO pApaM pasivADu...

ayyO  pApaM pasivADu

vEmaru dEvula vEDukuni tana komaruni kShEmaM kOrukuni

EmainADO - EmaunOyani kumilE tallini kumulumanI prEma

prEmakannanU pennidhiyEmani yEmidhanAlika teccunanI

Bramasi cUcu A rAjakumArini

nimusame yugamugA gaDupumanI prEma

prEmalu dakkani bratukElAyani A mAyAvini nammukuni

EmivrAsenO... aTu kAnimmani brahmadEvunidE BAramanI  prEma
ప్రేమ కోసమై వలలో పడెనో పాపం పసివాడు...

అయ్యో  పాపం పసివాడు

వేమరు దేవుల వేడుకుని తన కొమరుని క్షేమం కోరుకుని

ఏమైనాడో - ఏమౌనోయని కుమిలే తల్లిని కుములుమనీ ప్రేమ

ప్రేమకన్ననూ పెన్నిధియేమని యేమిధనాలిక తెచ్చుననీ

భ్రమసి చూచు ఆ రాజకుమారిని

నిముసమె యుగముగా గడుపుమనీ ప్రేమ

ప్రేమలు దక్కని బ్రతుకేలాయని ఆ మాయావిని నమ్ముకుని

ఏమివ్రాసెనో... అటు కానిమ్మని బ్రహ్మదేవునిదే భారమనీ  ప్రేమ

0 comments:

Post a Comment