Sunday, July 12, 2020

Paataalabhairavi » Entha ghatu premayo      పాతాళభైరవి » ఎంత ఘాటు ప్రేమయో

July 12, 2020 Posted by Publisher , No comments

Song » Entha ghatu premayo / ఎంత ఘాటు ప్రేమయో

Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Malathi / మాలతి ,Music Director : Ghantasala / ఘంటసాల ,Lyrics Writer : Pingali Nagendra Rao / పింగళి నాగేంద్రరావు  ,Singer : Ghantasala / ఘంటసాల  ,  P. Leela / పి. లీల ,Song Category : Others
iMdu : eMta GATu prEmayO eMta tIvra vIkShaNamO eMta

kannakATu tinnadiga kaLalu virisinE

nA...manasu murisinE - eMta GATu prEmayO

rAmu : eMta lEta valapulO eMta cATu mOhamulO

kannulalO kaninaMtanE telisipOyenE - nAmanasu nilicenE 



iMdu : I jAbili I vennela I malayAnilamA eMta

virahamulO vivarAlanu vippiceppenE

rAmu: O jAbili O vennela O malamAnilamA

priyurAliki virahAgnini peMpujEyarE eMta



gAnaM : GaMTasAla, pi. lIla, enTI^^Ar, mAlati
ఇందు : ఎంత ఘాటు ప్రేమయో ఎంత తీవ్ర వీక్షణమో ఎంత

కన్నకాటు తిన్నదిగ కళలు విరిసినే

నా...మనసు మురిసినే - ఎంత ఘాటు ప్రేమయో

రాము : ఎంత లేత వలపులో ఎంత చాటు మోహములో

కన్నులలో కనినంతనే తెలిసిపోయెనే - నామనసు నిలిచెనే 



ఇందు : ఈ జాబిలి ఈ వెన్నెల ఈ మలయానిలమా ఎంత

విరహములో వివరాలను విప్పిచెప్పెనే

రాము: ఓ జాబిలి ఓ వెన్నెల ఓ మలమానిలమా

ప్రియురాలికి విరహాగ్నిని పెంపుజేయరే ఎంత

0 comments:

Post a Comment