Monday, July 6, 2020

Oye! » Saradagaa ఓయ్ » సరదాగా

July 06, 2020 Posted by Publisher , No comments

Song » Saradagaa / సరదాగా
Song Details:Actor : Siddarda / సిద్దార్ద,Actress : Shamili / షామిలి,Music Director : Yuvanshankar raja / యువన్ శంకర్ రాజా,Lyrics Writer : Ananth sriram / అనంత శ్రీరామ్ ,Singer : Karthik / కార్తీక్ ,  Sunidhi Chouhan / సునిధీ చౌహాన్,Song Category : Love & Romantic Songs
saradaagaa caMdamaamanE cEtivELLapai nilabeDataavaa
padi raMgula raamacilakatO prEma palukulE palikistaavaa
mEGaalani mUTagaTTukuni niMgi madhyalO parugeDataavaa
vaMdaDugula nITi lOtulO niTTa niluvugaa nilabaDataavaa
naa guMDelO ennO aashalE ilaa rEgitE ninnE cEritE
kShaNaM aagaka nE kOritE ellaagO ellaagO mari
naa prEmagaa ninnu maarcukunnaa..O..
aa aashala lOtu cUDalEnaa
nI prEmagaa nEnu maarutunnaa..O
aanaMdapu aMcu taakalEnaa 
saradaagaa caMdamaamanE cEtivELLapai nilabeDataavaa
padi raMgula raamacilakatO prEma palukulE palikistaavaa



cigurulatOnE cIranu nEsi cEtiki aMdiMcavaa
kaluvalatOnE aMculu vEsi kaanuka paMpiMcanaa..O..
aDiginadEdO adE ivvakuMDaa aMtaku miMci aMdiMcEdi prEma
kanupaapalapai raMgula lOkaM gIstaavaa
naa prEmagaa ninnu maarcukunnaa..O..
aa aashala lOtu cUDalEnaa
nI prEmagaa nEnu maarutunnaa..O
aanaMdapu aMcu taakalEnaa 



saradaagaa caMdamaamanE cEtivELLapai nilabeDataavaa
padi raMgula raamacilakatO prEma palukulE palikistaavaa
mEGaalani mUTagaTTukuni niMgi madhyalO parugeDataavaa
vaMdaDugula nITi lOtulO niTTa niluvugaa nilabaDataavaa



melakuvalOna kalalanu kannaa nijamulu cEstaavani
cilipigaa nEnE cinukautunnaa nI kala paMDaalani..O..
piluvaka muMdE priyaa aMTU ninnE cErukunEdE manasulOni prEma
praaNamulOnE amRutamEdO niMpEvaa



naa prEmagaa ninnu maarcukunnaa..O..
aa aashala lOtu cUDalEnaa
nI prEmagaa nEnu maarutunnaa..O
aanaMdapu aMcu taakalEnaa 



saradaagaa caMdamaamanE cEtivELLapai nilabeDataavaa
padi raMgula raamacilakatO prEma palukulE palikistaavaa
mEGaalani mUTagaTTukuni niMgi madhyalO parugeDataavaa
vaMdaDugula nITi lOtulO niTTa niluvugaa nilabaDataavaa
సరదాగా చందమామనే చేతివేళ్ళపై నిలబెడతావా
పది రంగుల రామచిలకతో ప్రేమ పలుకులే పలికిస్తావా
మేఘాలని మూటగట్టుకుని నింగి మధ్యలో పరుగెడతావా
వందడుగుల నీటి లోతులో నిట్ట నిలువుగా నిలబడతావా
నా గుండెలో ఎన్నో ఆశలే ఇలా రేగితే నిన్నే చేరితే
క్షణం ఆగక నే కోరితే ఎల్లాగో ఎల్లాగో మరి
నా ప్రేమగా నిన్ను మార్చుకున్నా..ఓ..
ఆ ఆశల లోతు చూడలేనా
నీ ప్రేమగా నేను మారుతున్నా..ఓ
ఆనందపు అంచు తాకలేనా 
సరదాగా చందమామనే చేతివేళ్ళపై నిలబెడతావా
పది రంగుల రామచిలకతో ప్రేమ పలుకులే పలికిస్తావా



చిగురులతోనే చీరను నేసి చేతికి అందించవా
కలువలతోనే అంచులు వేసి కానుక పంపించనా..ఓ..
అడిగినదేదో అదే ఇవ్వకుండా అంతకు మించి అందించేది ప్రేమ
కనుపాపలపై రంగుల లోకం గీస్తావా
నా ప్రేమగా నిన్ను మార్చుకున్నా..ఓ..
ఆ ఆశల లోతు చూడలేనా
నీ ప్రేమగా నేను మారుతున్నా..ఓ
ఆనందపు అంచు తాకలేనా 



సరదాగా చందమామనే చేతివేళ్ళపై నిలబెడతావా
పది రంగుల రామచిలకతో ప్రేమ పలుకులే పలికిస్తావా
మేఘాలని మూటగట్టుకుని నింగి మధ్యలో పరుగెడతావా
వందడుగుల నీటి లోతులో నిట్ట నిలువుగా నిలబడతావా



మెలకువలోన కలలను కన్నా నిజములు చేస్తావని
చిలిపిగా నేనే చినుకౌతున్నా నీ కల పండాలని..ఓ..
పిలువక ముందే ప్రియా అంటూ నిన్నే చేరుకునేదే మనసులోని ప్రేమ
ప్రాణములోనే అమృతమేదో నింపేవా



నా ప్రేమగా నిన్ను మార్చుకున్నా..ఓ..
ఆ ఆశల లోతు చూడలేనా
నీ ప్రేమగా నేను మారుతున్నా..ఓ
ఆనందపు అంచు తాకలేనా 



సరదాగా చందమామనే చేతివేళ్ళపై నిలబెడతావా
పది రంగుల రామచిలకతో ప్రేమ పలుకులే పలికిస్తావా
మేఘాలని మూటగట్టుకుని నింగి మధ్యలో పరుగెడతావా
వందడుగుల నీటి లోతులో నిట్ట నిలువుగా నిలబడతావా

0 comments:

Post a Comment