
Song » Rubaa Rubaa / రూబా రూబా
Song Details:Actor :
Ram Charan Teja / రామ్ చరణ్ తేజ ,Actress :Music Director :
Harris Jairaj / హారీస్ జైరాజ్ ,Lyrics Writer :
Vanamaali / వనమాలి ,Singer :
Chinmayi / చిన్మయి ,
Shail Hada / శైల్ హదా ,Song Category : Love & Romantic Songs
vuvaa vuvaa hU... ahU.. ahU.. rUbaa rUbaa hE rUbaa rUbaa rUpaM chUstE haYirabbA tauba tauba he tauba tauba tU hai mErI mehabUbaa ayyayyayyO... EM hayE nI veMTa tarumutOMdE unnaTTuMDi nannEdO UpEstOdE saMtOShaMlO I nimiShaM pichchikkinaTTuguMdE rUbaa rUbaa rU.. // rUbaa// iMchu dUramE aDDunna elaavuMDagalavaMTuMdi ninnu taakumani toMdara cEsE naa madE koMTe chEShTalE chEstunnaa tanEM chEsinaa kaadanadE eMtasEpu kalisunnaa aashE tIradE O.. I aanaMdaMlO sadaa uMDaalanuMdE aa maikaMlOnE madE UrEgutuMdE neetO saagE I payanaM aagEnaa ika E nimiShaM //rUbaa// rekkalochchinaTTuMdE madE tElipOtuMTuMdE rEyi pagalu maaTlaaDEstunnaa chaaladE navvu naaku tega nachchiMdE naDustunna kaLa nachchiMdE ninnu vIDi E vaipuku aDugE saagadE O... nuvvEmaMTunnaa vinaalanipistu uMdE rOjU nee UsE kalalnE paMchutOMdE neetO uMDE saMtOShaM kaadaa nityaM naa soMtaM
వువా వువా హూ... అహూ.. అహూ.. రూబా రూబా హే రూబా రూబా రూపం చూస్తే హయిరబ్బా తౌబ తౌబ హె తౌబ తౌబ తూ హై మేరీ మెహబూబా అయ్యయ్యయ్యో... ఏం హయే నీ వెంట తరుముతోందే ఉన్నట్టుండి నన్నేదో ఊపేస్తోదే సంతోషంలో ఈ నిమిషం పిచ్చిక్కినట్టుగుందే రూబా రూబా రూ.. // రూబా// ఇంచు దూరమే అడ్డున్న ఎలావుండగలవంటుంది నిన్ను తాకుమని తొందర చేసే నా మదే కొంటె చేష్టలే చేస్తున్నా తనేం చేసినా కాదనదే ఎంతసేపు కలిసున్నా ఆశే తీరదే ఓ.. ఈ ఆనందంలో సదా ఉండాలనుందే ఆ మైకంలోనే మదే ఊరేగుతుందే నీతో సాగే ఈ పయనం ఆగేనా ఇక ఏ నిమిషం //రూబా// రెక్కలొచ్చినట్టుందే మదే తేలిపోతుంటుందే రేయి పగలు మాట్లాడేస్తున్నా చాలదే నవ్వు నాకు తెగ నచ్చిందే నడుస్తున్న కళ నచ్చిందే నిన్ను వీడి ఏ వైపుకు అడుగే సాగదే ఓ... నువ్వేమంటున్నా వినాలనిపిస్తు ఉందే రోజూ నీ ఊసే కలల్నే పంచుతోందే నీతో ఉండే సంతోషం కాదా నిత్యం నా సొంతం
0 comments:
Post a Comment