
Song » Nenu nuvvantu / నేను నువ్వంటు
Song Details:Actor :
Ram Charan Teja / రామ్ చరణ్ తేజ ,Actress :Music Director :
Harris Jairaj / హారీస్ జైరాజ్ ,Lyrics Writer :
Vanamaali / వనమాలి ,Singer :
Nadeesh / నదీష్ ,
Naresh Iyer / నరేష్ అయ్యర్ ,Song Category : Love & Romantic Songs
nEnu nuvvaMTu...mElukunaa.. naakIvELa.. nElO nenunnaTTugaa anipistU vuMdE viMtagaa..naa kOsaM nEnE vetikE..viMtagaa nuvvE lEkuMTE EmOtaanO... nee snEhaannE kaavaalaMTunnaanugaa.. kaadaMTE naa miTTugaa.. E mainaa chEstaa nammETTugaa.. nanu okasaari chUsi nE valachaagaa.. viDipOdu E maguvainaa prEmistaanE eMta gaaraMgaa.. naa prEmalOtulO munigaakaa nuv paiki tElavE sulaBaMgaa praaNamainaa istaa EkaMgaa... nijaayitI unnODini.. nijaani annoDini.. abaddamE ruchiMchani abbaayini.. oke oka maMchODini.. romaansulO pichchODini... bhalE bhalE oppEsukO.. sarEnani.. musugEsukOdu EnaaDu.. naa manasE.. O bhaamaa... nanu nannugaanE chupistU kaadannaa pOraaDEdE naa prEmaa... //nEnu// tilOttamaa...tilOttamaa...pratikShaNaM..virOdhamaa.. ivaaLa naa prapaMchamE nuvE sumaa.. O..grahalakE valEsinaa..divE alaa digochchinaa.. ilaaMTi O magaaDinE.. chULLEvammaa.. okanaaTi taaj mahalE naa muMdu .. UriMpu ikapainaa noppavEmO..lOkaMlO nilichE pErE naadElE... //nEnu//
నేను నువ్వంటు...మేలుకునా.. నాకీవేళ.. నేలో నెనున్నట్టుగా అనిపిస్తూ వుందే వింతగా..నా కోసం నేనే వెతికే..వింతగా నువ్వే లేకుంటే ఏమోతానో... నీ స్నేహాన్నే కావాలంటున్నానుగా.. కాదంటే నా మిట్టుగా.. ఏ మైనా చేస్తా నమ్మేట్టుగా.. నను ఒకసారి చూసి నే వలచాగా.. విడిపోదు ఏ మగువైనా ప్రేమిస్తానే ఎంత గారంగా.. నా ప్రేమలోతులో మునిగాకా నువ్ పైకి తేలవే సులభంగా ప్రాణమైనా ఇస్తా ఏకంగా... నిజాయితీ ఉన్నోడిని.. నిజాని అన్నొడిని.. అబద్దమే రుచించని అబ్బాయిని.. ఒకె ఒక మంచోడిని.. రొమాన్సులో పిచ్చోడిని... భలే భలే ఒప్పేసుకో.. సరేనని.. ముసుగేసుకోదు ఏనాడు.. నా మనసే.. ఓ భామా... నను నన్నుగానే చుపిస్తూ కాదన్నా పోరాడేదే నా ప్రేమా... //నేను// తిలోత్తమా...తిలోత్తమా...ప్రతిక్షణం..విరోధమా.. ఇవాళ నా ప్రపంచమే నువే సుమా.. ఓ..గ్రహలకే వలేసినా..దివే అలా దిగొచ్చినా.. ఇలాంటి ఓ మగాడినే.. చూళ్ళేవమ్మా.. ఒకనాటి తాజ్ మహలే నా ముందు .. ఊరింపు ఇకపైనా నొప్పవేమో..లోకంలో నిలిచే పేరే నాదేలే... //నేను//
0 comments:
Post a Comment