Sunday, July 12, 2020

Orange » Hello Rammante      ఆరెంజ్ » హలో రమ్మంటె

July 12, 2020 Posted by Publisher , No comments


Song » Hello Rammante / హలో రమ్మంటె
Song Details:Actor : Ram Charan Teja / రామ్ చరణ్ తేజ  ,Actress : Zenilia / జెనిలియా  ,Music Director : Harris Jairaj / హారీస్ జైరాజ్  ,Lyrics Writer : Rama jogayya sastry / రామ జోగయ్య శాస్త్రి  ,Singer : Devan Ekambaram / దేవన్ ఏకాంబరం  ,  Vijay Prakash / విజయ్ ప్రకాశ్ ,Song Category : Love & Romantic Songs
halO rammaMTe vachchaesiMdaa chelee neepaina ee praema
  pO pO pommaMToo nuvvaMTae pOnae pOdammaa
 
  Glaa ae rOju naa kannullO kalai vaaliMdO nee bomma
  nijaMlaa ninnu chooDaMdae oorukOnammaa
  naa manasidi... O praema nadi
  naa guMDe taDi... neepai ve lluvai poMginadi
  
  
  24 kyaareT lav lee praema
  24x7 neepai kuripistunnaa
  eMta nuvu nannu tiTTukunnaa
  evree sekan neekai paDichastunnaa
  aeDu raMguluga suluvuga viDivaDipOni
  tella tellanaina manasidee
  ennO kaLaluga virisina poovula Rtuvai nee korakae choostunnadee
  nuvvaMTae ishTamaMTuMdi saraelemmaMToo badulistae tappaemuMdi
  



  aMdamaina kalalu choostoovunnaa
  aMdulOna naenu neetO unnaa
  aMtu pOlchalaeni aanaMdaana
  ee kshaNaanni neekae soMtaM annaa
  idi manasuku maatramae telisae pheeliMg
  kaavaalaMTae chaduvukO manasutO
  gaMgalaaMTi naa praema idi jeevanadi DaarliMg
  chaetulaaraa guMDenu niMpukO
  chelee nuvveMta vaddannaa praemagaa perigipOtunnaa praemalOna
హలో రమ్మంటె వచ్చేసిందా చెలీ నీపైన ఈ ప్రేమ
  పో పో పొమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మా
 
  Gలా ఏ రోజు నా కన్నుల్లో కలై వాలిందో నీ బొమ్మ
  నిజంలా నిన్ను చూడందే ఊరుకోనమ్మా
  నా మనసిది... ఓ ప్రేమ నది
  నా గుండె తడి... నీపై వె ల్లువై పొంగినది
  
  
  24 క్యారెట్ లవ్‌లీ ప్రేమ
  24x7 నీపై కురిపిస్తున్నా
  ఎంత నువు నన్ను తిట్టుకున్నా
  ఎవ్రీ సెకన్ నీకై పడిచస్తున్నా
  ఏడు రంగులుగ సులువుగ విడివడిపోని
  తెల్ల తెల్లనైన మనసిదీ
  ఎన్నో కళలుగ విరిసిన పూవుల ఋతువై నీ కొరకే చూస్తున్నదీ
  నువ్వంటే ఇష్టమంటుంది సరేలెమ్మంటూ బదులిస్తే తప్పేముంది
  



  అందమైన కలలు చూస్తూవున్నా
  అందులోన నేను నీతో ఉన్నా
  అంతు పోల్చలేని ఆనందాన
  ఈ క్షణాన్ని నీకే సొంతం అన్నా
  ఇది మనసుకు మాత్రమే తెలిసే ఫీలింగ్
  కావాలంటే చదువుకో మనసుతో
  గంగలాంటి నా ప్రేమ ఇది జీవనది డార్లింగ్
  చేతులారా గుండెను నింపుకో
  చెలీ నువ్వెంత వద్దన్నా ప్రేమగా పెరిగిపోతున్నా ప్రేమలోన

0 comments:

Post a Comment