Monday, July 6, 2020

Oosaravelli » Nihaarikaa ఊసరవెల్లి » నిహారికా

July 06, 2020 Posted by Publisher , No comments

Song » Nihaarikaa / నిహారికా
Song Details:Actor : Jr-ntr / జూనియర్ ఎన్ టీ ఆర్ ,Actress : Tamanna / తమన్నా,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్ ,Lyrics Writer : Ananth sriram / అనంత శ్రీరామ్ ,Singer : Neha Bhasin / నేహ భసిన్ ,  Vijay Prakash / విజయ్ ప్రకాశ్,Song Category : Others
pallavi
nihArikA nihArikA nuvvE nA dArika nA dArika nihArikA nihArikA nuvvE nEnika 

nihArikA nihArikA nuvvE nA kOrika nA kOrika nihArikA nihArikA nuvvayyAnika 

nuvvE nuvvE kAvAli nuvvE nuvvE kAvAli aMTOMdi nA prANamE 

nuvvE nuvvE rAvAli nuvvE nuvvE rAvAli aMTOMdi nA hRudayamE                      nihArikA
nIpai iShTameMtuMdO aMTE ceppalEnu 

ninnE iShTapaDDAnaMTAnaMtE 

nAkai inni ceyyAlani ninnEM kOrukOnu 

nAtO eppuDU uMTAnaMTE cAlaMtE 
caraNaM 1: 
reMDu reppalu mUtapaDavugA nuvvu daggaruMTE 

reMDu pedavulu terucukOvugA nuvvu dUramaitE 

reMDu cEtulu urukOvugA nuvvu pakkanuMTE 

reMDu aDugulu veyyalEnuga nuvvu aMdanaMTE

iddarokkaTayyAka okkacOTa unnAka reMDu anna mATeMdukO

okkasAri nAceMtakoccinAvO ninniMka vadulukOnu ceyyaMdukO..                         nihArikA
caraNaM 2: 
nuvvu eMtagA tappu cEsinA oppu lAgE uMdi 

nuvvu eMtagA haddu dATinA muddugAnE uMdi

nuvvu eMtagA tiTTipOsinA tiyya tiyyaguMdi

nuvvu eMtagA beTTu cUpinA hAyigAnE uMdi

jIvitAnikivvALE civari rOju annaTTu mATalADutunnAvugA

enni mATalavutunnA kotta mATaliMkennO gurtukoccenE viMtagA                           nihArikA
పల్లవి
నిహారికా నిహారికా నువ్వే నా దారిక నా దారిక నిహారికా నిహారికా నువ్వే నేనిక 

నిహారికా నిహారికా నువ్వే నా కోరిక నా కోరిక నిహారికా నిహారికా నువ్వయ్యానిక 

నువ్వే నువ్వే కావాలి నువ్వే నువ్వే కావాలి అంటోంది నా ప్రాణమే 

నువ్వే నువ్వే రావాలి నువ్వే నువ్వే రావాలి అంటోంది నా హృదయమే                      నిహారికా
నీపై ఇష్టమెంతుందో అంటే చెప్పలేను 

నిన్నే ఇష్టపడ్డానంటానంతే 

నాకై ఇన్ని చెయ్యాలని నిన్నేం కోరుకోను 

నాతో ఎప్పుడూ ఉంటానంటే చాలంతే 
చరణం 1: 
రెండు రెప్పలు మూతపడవుగా నువ్వు దగ్గరుంటే 

రెండు పెదవులు తెరుచుకోవుగా నువ్వు దూరమైతే 

రెండు చేతులు ఉరుకోవుగా నువ్వు పక్కనుంటే 

రెండు అడుగులు వెయ్యలేనుగ నువ్వు అందనంటే

ఇద్దరొక్కటయ్యాక ఒక్కచోట ఉన్నాక రెండు అన్న మాటెందుకో

ఒక్కసారి నాచెంతకొచ్చినావో నిన్నింక వదులుకోను చెయ్యందుకో..                         నిహారికా
చరణం 2: 
నువ్వు ఎంతగా తప్పు చేసినా ఒప్పు లాగే ఉంది 

నువ్వు ఎంతగా హద్దు దాటినా ముద్దుగానే ఉంది

నువ్వు ఎంతగా తిట్టిపోసినా తియ్య తియ్యగుంది

నువ్వు ఎంతగా బెట్టు చూపినా హాయిగానే ఉంది

జీవితానికివ్వాళే చివరి రోజు అన్నట్టు మాటలాడుతున్నావుగా

ఎన్ని మాటలవుతున్నా కొత్త మాటలింకెన్నో గుర్తుకొచ్చెనే వింతగా                           నిహారికా

0 comments:

Post a Comment