Tuesday, July 21, 2020

Okkadu » Sahasam Swasaga      ఒక్కడు » సాహసం శ్వాసగా

July 21, 2020 Posted by Publisher , No comments
Okkadu-Sarigama

Song » Sahasam Swasaga / సాహసం శ్వాసగా
Song Details:Actor : Mahesh-babu / మహేష్ బాబు ,Actress : Bhumika Chawla / భూమిక చావ్లా ,Music Director : Mani sharma / మణిశర్మ  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Mallikarjun / మల్లికార్జున్ ,Song Category : Club & Item Songs
saahasaM shwaasagaa saagipO sOdaraa
saagaraM IdaTaM tElikEM kaaduraa



E kOvelO cEraalani kalaganna pUbaalaki
suDigaalilO saavaasamai dorikiMdi I pallaki
I okkaDu nI sainyamai tODuMTE caalu



saahasaM shwaasagaa saagipO sOdaraa
saagaraM IdaTaM tElikEM kaaduraa



kaalaanikE teliyaaligaa muMdunna marupEmiTO 
pOraaTamE tElcaaligaa raanunna gelupEmiTO
I okkaDu nI sainyamai tODuMTE caalu



saahasaM shwaasagaa saagipO sOdaraa
saagaraM IdaTaM tElikEM kaaduraa
సాహసం శ్వాసగా సాగిపో సోదరా
సాగరం ఈదటం తేలికేం కాదురా



ఏ కోవెలో చేరాలని కలగన్న పూబాలకి
సుడిగాలిలో సావాసమై దొరికింది ఈ పల్లకి
ఈ ఒక్కడు నీ సైన్యమై తోడుంటే చాలు




సాహసం శ్వాసగా సాగిపో సోదరా
సాగరం ఈదటం తేలికేం కాదురా



కాలానికే తెలియాలిగా ముందున్న మరుపేమిటో 
పోరాటమే తేల్చాలిగా రానున్న గెలుపేమిటో
ఈ ఒక్కడు నీ సైన్యమై తోడుంటే చాలు



సాహసం శ్వాసగా సాగిపో సోదరా
సాగరం ఈదటం తేలికేం కాదురా

0 comments:

Post a Comment