Saturday, July 18, 2020

Okkadu » Cheppave Chirugaali      ఒక్కడు » చెప్పవే చిరుగాలి

July 18, 2020 Posted by Publisher , No comments
Okkadu-Sarigama

Song » Cheppave Chirugaali / చెప్పవే చిరుగాలి
Song Details:Actor : Mahesh-babu / మహేష్ బాబు ,Actress : Bhumika Chawla / భూమిక చావ్లా ,Music Director : Mani sharma / మణిశర్మ  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Sujatha / సుజాత ,  Udit Narayan / ఉదిత్ నారాయణ్  ,Song Category : Love & Romantic Songs
ceppavE cirugaali callagaa eda gilli
ceppavE cirugaali callagaa eda gilli
ekkaDE vasaMtaala kELi O..cUpavE nItO tIsukeLLi
ekkaDE vasaMtaala kELi O..cUpavE nItO tIsukeLLi
ceppavE cirugaali callagaa eda gilli
ekkaDE vasaMtaala kELi O..cUpavE nItO tIsukeLLi
ekkaDE vasaMtaala kELi O..cUpavE nItO tIsukeLLi



aashaa dIpikalai merisE taarakalu
cUsE dIpikalai virisE kOrikalu
manatO jatai saagutuMTE hO..aDugE alai poMgutuMdi
O..O..cuTTU iMkaa rEyunnaa aMtaa kaaMtE cUstunnaa
ekkaDa ekkaDa ekkaDa vEkuva aMTU
rekkalu vippuku egirE kaLLu
dikkulu teMcuku dUsukupOtU uMTE aapagalavaa Shikaarlu
kurisE sugaMdhaala hOLi O..cUpadaa vasaMtaala kELi
kurisE sugaMdhaala hOLi O..cUpadaa vasaMtaala kELi



ceppavE cirugaali callagaa eda gilli



yamunaa tIraala katha vinipiMcElaa
raadhaa maadhavula jata kanipiMcElaa
paaDanI vennellO I vELa cevilO sannaayi raagaMlaa
O..O..kalalE nijamai aMdElaa UgE Uhala Uyyaala
laahiri laahiri laahiri taaraMgaala
raatiri Edani IdE vELa
jaajiri jaajiri jaajiri jaanapadaMlaa poddE palakariMcaali
UpirE ullaasaMgaa tuLLi hO..cUpadaa vasaMtaala kELi
UpirE ullaasaMgaa tuLLi hO..cUpadaa vasaMtaala kELi
 



ceppavE cirugaali callagaa eda gilli
ekkaDE vasaMtaala kELi O..cUpavE nItO tIsukeLLi
ekkaDE vasaMtaala kELi O..cUpavE nItO tIsukeLLi
చెప్పవే చిరుగాలి చల్లగా ఎద గిల్లి
చెప్పవే చిరుగాలి చల్లగా ఎద గిల్లి
ఎక్కడే వసంతాల కేళి ఓ..చూపవే నీతో తీసుకెళ్ళి
ఎక్కడే వసంతాల కేళి ఓ..చూపవే నీతో తీసుకెళ్ళి
చెప్పవే చిరుగాలి చల్లగా ఎద గిల్లి
ఎక్కడే వసంతాల కేళి ఓ..చూపవే నీతో తీసుకెళ్ళి
ఎక్కడే వసంతాల కేళి ఓ..చూపవే నీతో తీసుకెళ్ళి



ఆశా దీపికలై మెరిసే తారకలు
చూసే దీపికలై విరిసే కోరికలు
మనతో జతై సాగుతుంటే హో..అడుగే అలై పొంగుతుంది
ఓ..ఓ..చుట్టూ ఇంకా రేయున్నా అంతా కాంతే చూస్తున్నా
ఎక్కడ ఎక్కడ ఎక్కడ వేకువ అంటూ
రెక్కలు విప్పుకు ఎగిరే కళ్ళు
దిక్కులు తెంచుకు దూసుకుపోతూ ఉంటే ఆపగలవా షికార్లు
కురిసే సుగంధాల హోళి ఓ..చూపదా వసంతాల కేళి
కురిసే సుగంధాల హోళి ఓ..చూపదా వసంతాల కేళి



చెప్పవే చిరుగాలి చల్లగా ఎద గిల్లి



యమునా తీరాల కథ వినిపించేలా
రాధా మాధవుల జత కనిపించేలా
పాడనీ వెన్నెల్లో ఈ వేళ చెవిలో సన్నాయి రాగంలా
ఓ..ఓ..కలలే నిజమై అందేలా ఊగే ఊహల ఊయ్యాల
లాహిరి లాహిరి లాహిరి తారంగాల
రాతిరి ఏదని ఈదే వేళ
జాజిరి జాజిరి జాజిరి జానపదంలా పొద్దే పలకరించాలి
ఊపిరే ఉల్లాసంగా తుళ్ళి హో..చూపదా వసంతాల కేళి
ఊపిరే ఉల్లాసంగా తుళ్ళి హో..చూపదా వసంతాల కేళి






చెప్పవే చిరుగాలి చల్లగా ఎద గిల్లి
ఎక్కడే వసంతాల కేళి ఓ..చూపవే నీతో తీసుకెళ్ళి
ఎక్కడే వసంతాల కేళి ఓ..చూపవే నీతో తీసుకెళ్ళి

0 comments:

Post a Comment