Song » Nelluri Nerajana / నెల్లూరి నెరజాణ
Song Details:Actor :
Arjun / అర్జున్ ,Actress :
Manisha Koirala / మనీషా కొయిరాలా ,Music Director :
A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer :
A.M.Ratnam / ఎ.ఎమ్.రత్నం ,
Siva Ganesh / శివ గణేశ్ ,Singer :
Hari Haran / హరిహరన్ ,
Mahaa lakshmi Iyer / మహాలక్ష్మి అయ్యర్ ,Song Category : Love & Romantic Songs
nellUri nerajaaNa nE kuMkumallE maaripOnaa nuvvu snaanamaaDa pasupulaaga nannu koMceM pUsukOvE nI aMdelaku muvvalaaga nannu koMceM maarcukOvE nellUri nerajaaNa nE kuMkumallE maaripOnaa nuvvu snaanamaaDa pasupulaaga nannu koMceM pUsukOvE nI aMdelaku muvvalaaga nannu koMceM maarcukOvE oka kaMTa nIrolukaa pedaveMTa Usoranakaa nI valla oka pari jananaM oka pari maraNaM ayinadi adi paarETi selayEru ala saMdraana kalisinaTTu guMDe nI tODugaa veMTaaDenE arikaalu marici aDavi ceTTu pUsenulE nellUri nerajaaNa nE kuMkumallE maaripOnaa nuvvu snaanamaaDa pasupulaaga nannu koMceM pUsukOvE nI aMdelaku muvvalaaga nannu koMceM maarcukOvE jonna kaMki dhULE paDinaTTu kannulalO dUri tolacitivE tIgavadiloccina mallikavE okamaaru navvutU badulIvE pedavipai pedavuMcI maaTalanu jurrukuni vEllatO vattina meDapai ragilina taapamiMka pOlEdu are merisETi raMgu nIdi nI aMdaanikedurEdi nuvvu taakE cOTa kaipekkulE ika oLLu mottaM ceyyavalenu puNyamulE nellUri nerajaaNa nE kuMkumallE maaripOnaa nuvvu snaanamaaDa pasupulaaga nannu koMceM pUsukOvE nI aMdelaku muvvalaaga nannu koMceM maarcukOvE oka GaDiya kaugili bigiyiMci naa UpiraapavE O celiyaa nI guMDe lOgili nE cEraa nannu koMceM hattukO celikaaDaa cinukaMTi cirumaaTa velugaMTi aa cUpu dEhamiMka maTTilO kalisipOyE varakU OrcunO praaNaM naa ceMtanuMDaMgaa nuvu maraNiMcipOvuTelaa are nI jIvamE nEnEnayaa caMpadalacu maraNamainaa maayamayaa nellUri nerajaaNa nE kuMkumallE maaripOnaa nuvvu snaanamaaDa pasupulaaga nannu koMceM pUsukOvE nI aMdelaku muvvalaaga nannu koMceM maarcukOvE oka kaMTa nIrolukaa pedaveMTa Usoranakaa nI valla oka pari jananaM oka pari maraNaM ayinadi adi paarETi selayEru ala saMdraana kalisinaTTu guMDe nI tODugaa veMTaaDenE arikaalu marici aDavi ceTTu pUsenulE nellUri nerajaaNa nE kuMkumallE maaripOnaa nuvvu snaanamaaDa pasupulaaga nannu koMceM pUsukuMTaa nI aMdelaku muvvalaaga nannu koMceM maarcukuMTaa O..O..O..O..O
నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచెం మార్చుకోవే నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచెం మార్చుకోవే ఒక కంట నీరొలుకా పెదవెంట ఊసొరనకా నీ వల్ల ఒక పరి జననం ఒక పరి మరణం అయినది అది పారేటి సెలయేరు అల సంద్రాన కలిసినట్టు గుండె నీ తోడుగా వెంటాడెనే అరికాలు మరిచి అడవి చెట్టు పూసెనులే నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచెం మార్చుకోవే జొన్న కంకి ధూళే పడినట్టు కన్నులలో దూరి తొలచితివే తీగవదిలొచ్చిన మల్లికవే ఒకమారు నవ్వుతూ బదులీవే పెదవిపై పెదవుంచీ మాటలను జుర్రుకుని వేల్లతో వత్తిన మెడపై రగిలిన తాపమింక పోలేదు అరె మెరిసేటి రంగు నీది నీ అందానికెదురేది నువ్వు తాకే చోట కైపెక్కులే ఇక ఒళ్ళు మొత్తం చెయ్యవలెను పుణ్యములే నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచెం మార్చుకోవే ఒక ఘడియ కౌగిలి బిగియించి నా ఊపిరాపవే ఓ చెలియా నీ గుండె లోగిలి నే చేరా నన్ను కొంచెం హత్తుకో చెలికాడా చినుకంటి చిరుమాట వెలుగంటి ఆ చూపు దేహమింక మట్టిలో కలిసిపోయే వరకూ ఓర్చునో ప్రాణం నా చెంతనుండంగా నువు మరణించిపోవుటెలా అరె నీ జీవమే నేనేనయా చంపదలచు మరణమైనా మాయమయా నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచెం మార్చుకోవే ఒక కంట నీరొలుకా పెదవెంట ఊసొరనకా నీ వల్ల ఒక పరి జననం ఒక పరి మరణం అయినది అది పారేటి సెలయేరు అల సంద్రాన కలిసినట్టు గుండె నీ తోడుగా వెంటాడెనే అరికాలు మరిచి అడవి చెట్టు పూసెనులే నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకుంటా నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచెం మార్చుకుంటా ఓ..ఓ..ఓ..ఓ..ఓ
0 comments:
Post a Comment