Song » Eruvaka Sagutundaga / ఏరువాక సాగుతుండగా
Song Details:Actor :
Arjun / అర్జున్ ,Actress :
Manisha Koirala / మనీషా కొయిరాలా ,Music Director :
A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer :
A.M.Ratnam / ఎ.ఎమ్.రత్నం ,Singer :
Swarnalatha / స్వర్ణలత ,Song Category : Love & Romantic Songs
Eruvaaka saagutuMDagaa cuTTU paira gaali vIstuMDagaa nEnErudaaTi ayyakEmO saddi kUDu tIsukeLLaa ennO maMci maMci shakunaalu cUsi nEnu murisipOyaa Eruvaaka saagutuMDagaa cuTTU paira gaali vIstuMDagaa nEnErudaaTi ayyakEmO saddi kUDu tIsukeLLaa ennO maMci maMci shakunaalu cUsi nEnu murisipOyaa okavaipu kanna dirE marO vaipu mEnadirE nI guLLO niMDina guMDelu mOgina gaMTalu ElanO oka pUlammi edurocci paaDi naavakaTTi kanipiMci ika EmautuMdO ETautuMdO I cinna daanni daivamocci varamiccinO..O Eruvaaka saagutuMDagaa cuTTU paira gaali vIstuMDagaa nEnErudaaTi ayyakEmO saddi kUDu tIsukeLLaa ennO maMci maMci shakunaalu cUsi nEnu murisipOyaa soMpaina saMpaMgi nI ceMpalOna keMpu uMdi naa kaLLalOna gUDu kaTTi cevilOna paaDe cilakaa nuvvu aMdakuMDa pOtuMTE nannu vIDipOvu vayasu soMpaina saMpaMgi nI ceMpalOna keMpu uMdi naa kaLLalOna gUDu kaTTi cevilOna paaDe cilakaa nuvvu aMdakuMDa pOtuMTE nannu vIDipOvu vayasu oka GaDiya kaugiLi bigiyiMci naa UpiraapavE O celiyaa nI guMDe lOgili nE cEraa nannu koMceM hattukO celikaaDa cinukaMTi cirumaaTa velugaMTi aa cUpu dEhamiMka maTTilO kalisipOyEvaraku OrcunO praaNaM naa cEMtanuMDaMgaa nuvu maraNiMcipOvuTelaa are nI jIvamE nEnEnayaa caMpadalacu maraNamaina maayamayaa nellUri nerajaaNa nE kuMkumallE maaripOnaa nuvvu snaanamaaDa pasupulaaga nannu koMceM pUsukOvE nI aMdelaku muvvalaaga nannu koMceM maarcukOvE oka kaMTa nIrolukaa pedaveMTa Usoranakaa nI valla oka pari jananaM oka pari maraNaM ayinadi adi paarETi selayEru ala saMdraana kalisinaTTu guMDe nI tODugaa veMTaaDenE arikaalu marici aDavi ceTTu pUsenulE nellUri nerajaaNa nE kuMkumallE maaripOnaa nuvvu snaanamaaDa pasupulaaga nannu koMceM pUsukuMTaa nI aMdelaku muvvalaaga nannu koMceM maarcukuMTaa O..O..O..O..O..
ఏరువాక సాగుతుండగా చుట్టూ పైర గాలి వీస్తుండగా నేనేరుదాటి అయ్యకేమో సద్ది కూడు తీసుకెళ్ళా ఎన్నో మంచి మంచి శకునాలు చూసి నేను మురిసిపోయా ఏరువాక సాగుతుండగా చుట్టూ పైర గాలి వీస్తుండగా నేనేరుదాటి అయ్యకేమో సద్ది కూడు తీసుకెళ్ళా ఎన్నో మంచి మంచి శకునాలు చూసి నేను మురిసిపోయా ఒకవైపు కన్న దిరే మరో వైపు మేనదిరే నీ గుళ్ళో నిండిన గుండెలు మోగిన గంటలు ఏలనో ఒక పూలమ్మి ఎదురొచ్చి పాడి నావకట్టి కనిపించి ఇక ఏమౌతుందో ఏటౌతుందో ఈ చిన్న దాన్ని దైవమొచ్చి వరమిచ్చినో..ఓ ఏరువాక సాగుతుండగా చుట్టూ పైర గాలి వీస్తుండగా నేనేరుదాటి అయ్యకేమో సద్ది కూడు తీసుకెళ్ళా ఎన్నో మంచి మంచి శకునాలు చూసి నేను మురిసిపోయా సొంపైన సంపంగి నీ చెంపలోన కెంపు ఉంది నా కళ్ళలోన గూడు కట్టి చెవిలోన పాడె చిలకా నువ్వు అందకుండ పోతుంటే నన్ను వీడిపోవు వయసు సొంపైన సంపంగి నీ చెంపలోన కెంపు ఉంది నా కళ్ళలోన గూడు కట్టి చెవిలోన పాడె చిలకా నువ్వు అందకుండ పోతుంటే నన్ను వీడిపోవు వయసు ఒక ఘడియ కౌగిళి బిగియించి నా ఊపిరాపవే ఓ చెలియా నీ గుండె లోగిలి నే చేరా నన్ను కొంచెం హత్తుకో చెలికాడ చినుకంటి చిరుమాట వెలుగంటి ఆ చూపు దేహమింక మట్టిలో కలిసిపోయేవరకు ఓర్చునో ప్రాణం నా చేంతనుండంగా నువు మరణించిపోవుటెలా అరె నీ జీవమే నేనేనయా చంపదలచు మరణమైన మాయమయా నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచెం మార్చుకోవే ఒక కంట నీరొలుకా పెదవెంట ఊసొరనకా నీ వల్ల ఒక పరి జననం ఒక పరి మరణం అయినది అది పారేటి సెలయేరు అల సంద్రాన కలిసినట్టు గుండె నీ తోడుగా వెంటాడెనే అరికాలు మరిచి అడవి చెట్టు పూసెనులే నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకుంటా నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచెం మార్చుకుంటా ఓ..ఓ..ఓ..ఓ..ఓ..
0 comments:
Post a Comment