Saturday, July 25, 2020

Okato number kurradu » Oraeye nuvvu naaku      ఒకటో నంబర్ కుర్రాడు » ఒరేయ్ నువ్వునాకు

July 25, 2020 Posted by Publisher , No comments

Song » Oraeye nuvvu naaku / ఒరేయ్ నువ్వునాకు

Song Details:Actor : Tharakaratna / తారకరత్న  ,Actress : Rekha / రేఖ ,Music Director : M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి  ,Lyrics Writer : Chandrabose / చంద్రబోస్ ,Singer : Chitra / చిత్ర  ,  Chorus / బృంద గాయనీ గాయకులు --  ,  S.P.Charan / ఎస్.పి.చరణ్ ,Song Category : Others
pallavi :

 oraey^ nuvvunaaku nachchaavuraa

 oraey^ ai lav^ yoo raa...

 oraey^ naenu ninnu mechchaanuraa

 oraey^ adaM taeraa

IIoraey^II

 arare churuku neeku uM diraa

 asalu kotta sTail^ neediraa

 aM dukae ai lav^ yoo raa...

 aaDapilla oraey^ aM daM Tae praem alO ni paD DaTTaeraa

 nee roTTe virigi eM chakkaa naetilO na paD ipO yaeraa

IIoraey^II



 charaN aM : 1

 aeM Traa gooTlae... aahaahaa eM ta praemagaa pilichiM dO chooD araa

 aeM Traa gooTlae TeliphO n^ pO lallae edigaavuraa

 pOraa D O M gri ais^phrooT^ pullallae adiraavuraa

 eM Traa Tumree tokkalOdi nee Drassae baaguMdiraa

 pOraa puskee dikkumaalina nee phaesae sooparb^raa

 aeraa laphiM gi nuvvaeraa

 aeraa puDiM gi nee paeraa

 bae anna baevarsannaa

 bachchaa annaa baDavaa annaa

 pratim aaTa param aarthaM praemaeraa

 aahaa m ee tiTlae viM TuM Tae praema mudirinaTTuMdiraa

 OhO meeru maaku hyaapeegaa beeru paarTee ichchukoMDiraa

 oraey^... oraey^... oraey^ chilaka rooTukochchiMdiraa

 oraey^ ika veLlaMDiraa

 oraey^ chilipi chilipi panulunnaay^raa

 oraey^ kaLlu mooyaMDiraa...



 charaNaM : 2

 aeMTraa meMTal^... OhohO aeM muddugaa pilichaav^ pillOy^

 aeMTraa meMTal^ challanaina nee manasae eyir^ koolar^ raa

 pOraa kiMDal^ dookutunna nee vayasae Tooveelar^ raa

 raaraa ulphaa kaalchutunna choopae sigare T^laiTar^ raa

 pOraa pistaa chikkukunna naDumae seMTeemeeTar^ raa

 naa daeSamuduru nuvvaeraa

 naa chaedu shugaru ilaa raa

 iDiyaT^ annaa sTupiD^ annaa

 Tyoob^laiT^ annaa el^bOrD^ anna

 prati tiTTu praemalOna deevenaeraa

 DauT^ laedu veeLlu manaku laenaTTaeraa

IIoraey^II
పల్లవి :

 ఒరేయ్ నువ్వునాకు నచ్చావురా

 ఒరేయ్ ఐ లవ్ యూ రా...

 ఒరేయ్ నేను నిన్ను మెచ్చానురా

 ఒరేయ్ అదంతేరా

 ॥ఒరేయ్॥

 అరరె చురుకు నీకు ఉందిరా

 అసలు కొత్త స్టైల్ నీదిరా

 అందుకే ఐ లవ్ యూ రా...

 ఆడపిల్ల ఒరేయ్ అందంటే ప్రేమలోని పడ్డట్టేరా

 నీ రొట్టె విరిగి ఎంచక్కా నేతిలోన పడిపోయేరా

 ॥ఒరేయ్॥



 చరణం : 1

 ఏంట్రా గూట్లే... ఆహాహా ఎంత ప్రేమగా పిలిచిందో చూడరా

 ఏంట్రా గూట్లే టెలిఫోన్ పోలల్లే ఎదిగావురా

 పోరా డోంగ్రి ఐస్ఫ్రూట్ పుల్లల్లే అదిరావురా

 ఎంట్రా టుమ్రీ తొక్కలోది నీ డ్రస్సే బాగుందిరా

 పోరా పుస్కీ దిక్కుమాలిన నీ ఫేసే సూపర్బ్రా

 ఏరా లఫింగి నువ్వేరా

 ఏరా పుడింగి నీ పేరా

 బే అన్న బేవర్సన్నా

 బచ్చా అన్నా బడవా అన్నా

 ప్రతిమాట పరమార్థం ప్రేమేరా

 ఆహా మీ తిట్లే వింటుంటే ప్రేమ ముదిరినట్టుందిరా

 ఓహో మీరు మాకు హ్యాపీగా బీరు పార్టీ ఇచ్చుకొండిరా

 ఒరేయ్... ఒరేయ్... ఒరేయ్ చిలక రూటుకొచ్చిందిరా

 ఒరేయ్ ఇక వెళ్లండిరా

 ఒరేయ్ చిలిపి చిలిపి పనులున్నాయ్రా

 ఒరేయ్ కళ్లు మూయండిరా...



 చరణం : 2

 ఏంట్రా మెంటల్... ఓహొహో ఏం ముద్దుగా పిలిచావ్ పిల్లోయ్

 ఏంట్రా మెంటల్ చల్లనైన నీ మనసే ఎయిర్ కూలర్ రా

 పోరా కిండల్ దూకుతున్న నీ వయసే టూవీలర్ రా

 రారా ఉల్ఫా కాల్చుతున్న చూపే సిగరె ట్లైటర్ రా

 పోరా పిస్తా చిక్కుకున్న నడుమే సెంటీమీటర్ రా

 నా దేశముదురు నువ్వేరా

 నా చేదు షుగరు ఇలా రా

 ఇడియట్ అన్నా స్టుపిడ్ అన్నా

 ట్యూబ్లైట్ అన్నా ఎల్బోర్డ్ అన్న

 ప్రతి తిట్టు ప్రేమలోన దీవెనేరా

 డౌట్ లేదు వీళ్లు మనకు లేనట్టేరా

 ॥ఒరేయ్॥

0 comments:

Post a Comment