Tuesday, July 21, 2020

O Chinadana » Veluchuchi      ఓ చినదాన » వీలుచూచి

July 21, 2020 Posted by Publisher , No comments

Song » Veluchuchi / వీలుచూచి

Song Details:Actor : Srikanth / శ్రీకాంత్ ,Actress : Gajala / గజాలా  ,Music Director : Vidya Sagar / విద్యాసాగర్  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Gopika Poornima / గోపికా పూర్ణిమ ,  Tippu / టిప్పు ,Song Category : Others
pa/A: vIlucUci vELacUci vAlipOnA aMdagADA
a: cATucUsi cOTucUsi ElukOnA lEta IDA
UsulennO ceppukuMdAM gAlikUDA vinakuMDA
Uhalekki veLLipOdAM UruvADA cUDakuMDA
A: hAyO hAyO hAyO
hAyO hAyO hAyO hAyO
a: hAyO hAyO hAyO 
hAyO hAyO hAyO hAyO 	||vIlucUci||
ca/A: E pUTa kApUTE sarikotta kAbaTTE
lauguTTu cUpalEru evvarU marI
a: E jaMTa  kAjaMTE soMtaMgA cUDaMdE
tElEdi kAdu prEmalOni vaiKarI...
A: doMga muddE tIyanaMTA_dAnimattE tIradaMTA
a: kaugiliMtE IyakuMDA hayi maMTE AradaMTA
A: avunO kAdO tElEdeTTA _ aMtO iMtO anuBavamE lEka
a: hAyO hAyO hAyO 
hAyO hAyO hAyO hAyO
A:  hAyO hAyO hAyO 
hAyO hAyO hAyO hAyO             ||cATucUci||
ca/a: prEmiMcukuMdAMrA piliciMdi priyamArA
prayivETuklAsu peTTi vEDi kaugilI...
A: taMTAlu paDakuMDA kaMTrOlu ceDakuMDA
kavviMta ApanaMdi koMTe AkalI....
a: yavvanamE kaMdakuMDA AgadaMdAM kODe jaMTa
A: evvarikI aMdakuMDA egarEddAM prEma jaMDA
a:  saMdEhaMgA uMdA iMkA saMtOShaMgA sarlE anukOkA...
A: hAyO hAyO hAyO 
hAyO hAyO hAyO hAyO             
a: hAyO hAyO hAyO 
hAyO hAyO hAyO hAyO	||vIlu cUci||
ప/ఆ: వీలుచూచి వేళచూచి వాలిపోనా అందగాడా
అ: చాటుచూసి చోటుచూసి ఏలుకోనా లేత ఈడా
ఊసులెన్నో చెప్పుకుందాం గాలికూడా వినకుండా
ఊహలెక్కి వెళ్ళిపోదాం ఊరువాడా చూడకుండా
ఆ: హాయో హాయో హాయో
హాయో హాయో హాయో హాయో
అ: హాయో హాయో హాయో 
హాయో హాయో హాయో హాయో 	||వీలుచూచి||
చ/ఆ: ఏ పూట కాపూటే సరికొత్త కాబట్టే
లౌగుట్టు చూపలేరు ఎవ్వరూ మరీ
అ: ఏ జంట  కాజంటే సొంతంగా చూడందే
తేలేది కాదు ప్రేమలోని వైఖరీ...
ఆ: దొంగ ముద్దే తీయనంటా_దానిమత్తే తీరదంటా
అ: కౌగిలింతే ఈయకుండా హయి మంటే ఆరదంటా
ఆ: అవునో కాదో తేలేదెట్టా _ అంతో ఇంతో అనుభవమే లేక
అ: హాయో హాయో హాయో 
హాయో హాయో హాయో హాయో
ఆ:  హాయో హాయో హాయో 
హాయో హాయో హాయో హాయో             ||చాటుచూచి||
చ/అ: ప్రేమించుకుందాంరా పిలిచింది ప్రియమారా
ప్రయివేటుక్లాసు పెట్టి వేడి కౌగిలీ...
ఆ: తంటాలు పడకుండా కంట్రోలు చెడకుండా
కవ్వింత ఆపనంది కొంటె ఆకలీ....
అ: యవ్వనమే కందకుండా ఆగదందాం కోడె జంట
ఆ: ఎవ్వరికీ అందకుండా ఎగరేద్దాం ప్రేమ జండా
అ: సందేహంగా ఉందా ఇంకా సంతోషంగా సర్లే అనుకోకా...
ఆ: హాయో హాయో హాయో 
హాయో హాయో హాయో హాయో             
అ: హాయో హాయో హాయో 
హాయో హాయో హాయో హాయో	||వీలు చూచి||

0 comments:

Post a Comment