Tuesday, July 21, 2020

O Chinadana » Ontimeda pattukoka      ఓ చినదాన » ఒంటిమీద పట్టుకోక

July 21, 2020 Posted by Publisher , No comments

Song » Ontimeda pattukoka / ఒంటిమీద పట్టుకోక

Song Details:Actor : Srikanth / శ్రీకాంత్ ,Actress : Gajala / గజాలా  ,Music Director : Vidya Sagar / విద్యాసాగర్  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : S.P.Charan / ఎస్.పి.చరణ్ ,  Sujatha / సుజాత ,  Swarnalatha / స్వర్ణలత  ,Song Category : Others
celli: EMTaMTAvE akkA nAkEM vinapaDaka
EM jarugutuMdakkaDa talupula venaka
akka: ardhaM kAvaTlEdE nAkU sarigA
mottAniki bAguMdE BalE suKaMgA
paikEmO calicaligA lOpalEmO salasalagA
korukutunnavI nILLu koMTe tanaMgA....
celli: kaMTapaDani kaMTi curuku veMTabaDutU
voMTe kuluku aTu iTu adE panigA
taDumutu vunnaTTuMTE....
akka: uMTE .... aMTE...
celli: aMTE EMTaMTE nI kadEdO ayinaTlE...yurEkA...yurEkA...
pa/a: oMTimIda paTTukOka kevvumaMdi vuMDalEka
koMTebAdha paTTalEka jivvumaMdi ciTTiraika
celli: maMTetti pOtuMTE mahA majAgA 
taLAMgumaMdi IDu adO vidhaMgA          ||maMTetti||
akka: iMta kAlaMgA I nijaM telIyaka ippuDE kanipeTTAnu
niMDA munigAka ....kAkAkA...yurEkA ...kAkA
SrIkAMt: muMdu puTTina akkakipuDu telisina tikka
muMdE telusaMTa I cellikelAga
rAjA : adEkadA bredarU mana lavvu taDAKA
nuvvu alA prAsIDaipO idE vidhaMgA 
yurEkA ... yurEkA..
ca/kOvai : gaMDu cIma giccinaTTu tEneTIga kuTTinaTTu
cakkera cEduguMdi camatkAraMgA
citapaMDu tIyaguMdi veTakAraMgA
brahma: eMDumirci daMDagucci siganu muDiciSivaMgocci(2)
ciTikelu vEstuMTE siMgAraMgA 
SavaM kUDA lEcirAdA cilipi tanaMgA...
AShA: iMtApacci nijAlanni kaLLamuMdu vuMDagA
marici elA batikAmO marI parAggA....  ||oMTi||
rAjA: ekkaDikeLatAvanna  ikkaDa vadinuMDagA
cinadAnni nannU kalipi akShiMtalu veyyaka 
SrIkAMt: pakka beduruguMdi bredaru akka celleLLamuduru
batikuMTE bajArulO padi jEbulu
taDumukuMTU batakoccu....
vadileyyi  nuvvU ettEyi  laMgaru...
ca/akka: mustAbu Opa lEka castOMdi voMTi kAka
vayyAramistA nIku ubalATaMgA
tikamaka tIrci peTTu timmiri tIraMgA...
SrIkAMt: taha taha tALalEka tarimite dArilEka
U koDatAvE pillA upakAraMgA
jO koDatAnE ilA bajjO yiMkA
celli: Epunacci ShEpumecci kaipurecci dApukocci  ||Epu||
volucuku pommaMTU vagaliccAka
dorakUDA dOcukODA darjAgA...
rAjA: iMtapacci nijAlanni kaLLamuMdu vuMDagA
marici elA batikAmu  marI cirAggA...      ||oMTi||
చెల్లి: ఏంటంటావే అక్కా నాకేం వినపడక
ఏం జరుగుతుందక్కడ తలుపుల వెనక
అక్క: అర్ధం కావట్లేదే నాకూ సరిగా
మొత్తానికి బాగుందే భలే సుఖంగా
పైకేమో చలిచలిగా లోపలేమో సలసలగా
కొరుకుతున్నవీ నీళ్ళు కొంటె తనంగా....
చెల్లి: కంటపడని కంటి చురుకు వెంటబడుతూ
వొంటె కులుకు అటు ఇటు అదే పనిగా
తడుముతు వున్నట్టుంటే....
అక్క: ఉంటే .... అంటే...
చెల్లి: అంటే ఏంటంటే నీ కదేదో అయినట్లే...యురేకా...యురేకా...
ప/అ: ఒంటిమీద పట్టుకోక కెవ్వుమంది వుండలేక
కొంటెబాధ పట్టలేక జివ్వుమంది చిట్టిరైక
చెల్లి: మంటెత్తి పోతుంటే మహా మజాగా 
తళాంగుమంది ఈడు అదో విధంగా          ||మంటెత్తి||
అక్క: ఇంత కాలంగా ఈ నిజం తెలీయక ఇప్పుడే కనిపెట్టాను
నిండా మునిగాక ....కాకాకా...యురేకా ...కాకా
శ్రీకాంత్: ముందు పుట్టిన అక్కకిపుడు తెలిసిన తిక్క
ముందే తెలుసంట ఈ చెల్లికెలాగ
రాజా : అదేకదా బ్రెదరూ మన లవ్వు తడాఖా
నువ్వు అలా ప్రాసీడైపో ఇదే విధంగా 
యురేకా ... యురేకా..
చ/కోవై : గండు చీమ గిచ్చినట్టు తేనెటీగ కుట్టినట్టు
చక్కెర చేదుగుంది చమత్కారంగా
చితపండు తీయగుంది వెటకారంగా
బ్రహ్మ: ఎండుమిర్చి దండగుచ్చి సిగను ముడిచిశివంగొచ్చి(2)
చిటికెలు వేస్తుంటే సింగారంగా 
శవం కూడా లేచిరాదా చిలిపి తనంగా...
ఆషా: ఇంతాపచ్చి నిజాలన్ని కళ్ళముందు వుండగా
మరిచి ఎలా బతికామో మరీ పరాగ్గా....  ||ఒంటి||
రాజా: ఎక్కడికెళతావన్న  ఇక్కడ వదినుండగా
చినదాన్ని నన్నూ కలిపి అక్షింతలు వెయ్యక 
శ్రీకాంత్: పక్క బెదురుగుంది బ్రెదరు అక్క చెల్లెళ్ళముదురు
బతికుంటే బజారులో పది జేబులు
తడుముకుంటూ బతకొచ్చు....
వదిలెయ్యి  నువ్వూ ఎత్తేయి  లంగరు...
చ/అక్క: ముస్తాబు ఓప లేక చస్తోంది వొంటి కాక
వయ్యారమిస్తా నీకు ఉబలాటంగా
తికమక తీర్చి పెట్టు తిమ్మిరి తీరంగా...
శ్రీకాంత్: తహ తహ తాళలేక తరిమితె దారిలేక
ఊ కొడతావే పిల్లా ఉపకారంగా
జో కొడతానే ఇలా బజ్జో యింకా
చెల్లి: ఏపునచ్చి షేపుమెచ్చి కైపురెచ్చి దాపుకొచ్చి  ||ఏపు||
వొలుచుకు పొమ్మంటూ వగలిచ్చాక
దొరకూడా దోచుకోడా దర్జాగా...
రాజా: ఇంతపచ్చి నిజాలన్ని కళ్ళముందు వుండగా
మరిచి ఎలా బతికాము  మరీ చిరాగ్గా...      ||ఒంటి||

0 comments:

Post a Comment