Monday, July 20, 2020

O Chinadana » Ninnadigi      ఓ చినదాన » నిన్నడిగి

July 20, 2020 Posted by Publisher , No comments

Song » Ninnadigi / నిన్నడిగి

Song Details:Actor : Srikanth / శ్రీకాంత్ ,Actress : Gajala / గజాలా  ,Music Director : Vidya Sagar / విద్యాసాగర్  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Devaashish / దేవాశిష్ ,Song Category : Others
sA/a: ninnaDigi kuDutuMdA cImainA ...dOmainA...
ninnaDigi puDutuMdA prEmainA ...EmainA... O cinadAna...
pa/a: tana cirunAmA aDigitE prEma
ninu cUpeDutuMdE
O cinadAnA... O cinadAnA... O cinadAnA...
avunanavammA prati maga janma visugettaka muMdE
O cinadAnA .. O cinadAnA... 
okadAnivaite nuvu mOyalEvu baruvaina prAyaM 
mogamATa paDaka aDigEyarAda magavADi sAyaM
OcinadAnA...  O cinadAnA...
Oho celi Oho saKi
ayAm reDI... yU lav mI...||Oho||                 ||tana||
ca/a: kammanaina kala kammukuMTadani
ardharAtirini nidra mAnukuni 
eMdukOsamani eMtakAlamani I paMtaM
lEnipOni nakarAlu mAnukuni 
guMDecATu toliprEma pOlcukuni
nannu cErukuni cEtikiyyimari nI aMdaM
cebutunnA vinanaMTE edurunnA kananaMTE...
tiDatAvE cuppanAtI viDanIvE buMgamUti
O madhumatI...hay... O maMdamatI...||Oho||          ||tana||
ca/a: O... evvarainA vini navvutAru ani
kAsta kUDa beduraina lEnidani
ADa puTTukE alugutuMdi kadA nI mIdA...
hoy... veccanaina maga muddu  puccukuni
muccaTaina sogasaMta iccukuni siggucATu gala
mogga viccunani teliyanidA..
sahajaMgA jarigEdE... tagadaMTU taguvEMTE
maga UsE celi baDitE busakoTTE biguvEMTE...
O nerajANA ...hoy O jAnE  jAnA....                     ||tana||
సా/అ: నిన్నడిగి కుడుతుందా చీమైనా ...దోమైనా...
నిన్నడిగి పుడుతుందా ప్రేమైనా ...ఏమైనా... ఓ చినదాన...
ప/అ: తన చిరునామా అడిగితే ప్రేమ
నిను చూపెడుతుందే
ఓ చినదానా... ఓ చినదానా... ఓ చినదానా...
అవుననవమ్మా ప్రతి మగ జన్మ విసుగెత్తక ముందే
ఓ చినదానా .. ఓ చినదానా... 
ఒకదానివైతె నువు మోయలేవు బరువైన ప్రాయం 
మొగమాట పడక అడిగేయరాద మగవాడి సాయం
ఓచినదానా...  ఓ చినదానా...
ఓహొ చెలి ఓహొ సఖి
అయామ్ రెడీ... యూ లవ్ మీ...||ఓహొ||                 ||తన||
చ/అ: కమ్మనైన కల కమ్ముకుంటదని
అర్ధరాతిరిని నిద్ర మానుకుని 
ఎందుకోసమని ఎంతకాలమని ఈ పంతం
లేనిపోని నకరాలు మానుకుని 
గుండెచాటు తొలిప్రేమ పోల్చుకుని
నన్ను చేరుకుని చేతికియ్యిమరి నీ అందం
చెబుతున్నా విననంటే ఎదురున్నా కననంటే...
తిడతావే చుప్పనాతీ విడనీవే బుంగమూతి
ఓ మధుమతీ...హయ్... ఓ మందమతీ...||ఓహొ||          ||తన||
చ/అ: ఓ... ఎవ్వరైనా విని నవ్వుతారు అని
కాస్త కూడ బెదురైన లేనిదని
ఆడ పుట్టుకే అలుగుతుంది కదా నీ మీదా...
హొయ్... వెచ్చనైన మగ ముద్దు  పుచ్చుకుని
ముచ్చటైన సొగసంత ఇచ్చుకుని సిగ్గుచాటు గల
మొగ్గ విచ్చునని తెలియనిదా..
సహజంగా జరిగేదే... తగదంటూ తగువేంటే
మగ ఊసే చెలి బడితే బుసకొట్టే బిగువేంటే...
ఓ నెరజాణా ...హొయ్ ఓ జానే  జానా....                     ||తన||

0 comments:

Post a Comment