Monday, July 20, 2020

O Chinadana » Havvaa Havvaa      ఓ చినదాన » హవ్వా హవ్వా

July 20, 2020 Posted by Publisher , No comments

Song » Havvaa Havvaa / హవ్వా హవ్వా

Song Details:Actor : Srikanth / శ్రీకాంత్ ,Actress : Gajala / గజాలా  ,Music Director : Vidya Sagar / విద్యాసాగర్  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Mano (nagoor babu) / మనో (నాగూర్ బాబు)  ,  Swarnalatha / స్వర్ణలత  ,Song Category : Others
havvA havvA havvA havvA (2)
A: okE okka muddivvA havvA havvA
oLLO poddu pOnivvA havvA havvA
muKaM muDucukuMTAvA havvA havvA
suKaM vadulukuMTAvA havvA havvA
marI cinna pillaDivA ..havvA havvA
magADalle rAguruvA ... havvA .havvA
a: okE okka mATinavA havvA havvA
alA kAsta nilabaDavA havvA havvA 
bajAreMTa paDatAvA havvA havvA
prajalni bediristAvA havvA havvA 
siggE visirikoTTAvA havvA havvA
ca/A: nI kOsamE vennapUseTTi peMcAnu
I nunupu nuvvuMdukO
a: nIvEShamE cUsi vaDagoTTi pOyAnu
nAkoddu nuvvuMcukO
A: celi sarasaku rAvA are sarasame karuvA
nA sogasula goDava vini saradA paDavA
a: ay bAbO EMTE nI corava
O...vaddannA vIdhullO vIraMgaM vEstAvA
tappannA theyyaMTU tAraMgaM cEstAvA
UraMtA cUstOMdE horettE nI teguvA
nI saMta gOleMdO bAguMdE apEyavA
A: marI cinna pillaDivA ...havvA havvA       ||havvA||
magADallE rAguruvA... havvA havvA
a: okE oka mATivvavA
A: okE oka muddivvA
a: alA kAsta nilabaDavA
A: oLLO poddu pOnivvA
ca/a: alavATE lEnaTTu eTuvaipO cUDoddu avakASamE aMdukO
a: porapATE kAnaTTu mitimIri pOvaddu ArATamE ApukO
A: kalisoccina varasa alusaiMdA puruShA
nanumiMcina haMsa asaluMDadu telusA
a: oddammO OyammO paipaiki rAkammO
oTTammO nImIda EmAtraM lEdammO
A: eMcakkA rammaMTE kommekki pOkayyO
muddaMTE cEdaMTE EdOlA uMdayyO
a: abbO Edi unmAdaM havvA havvA 
sahiMcaDaM evaDitaraM havvA havvA       ||havvA||
kirekkiMde yavvAraM havvA  havvA
cirAgguMde nIgAraM havvA havvA 
naDIdhullO saMcAraM havA havvA
atukkuMTe apacAraM havvA havvA
aho Evi unmAdaM havvA havvA 
sahiMcaDaMevaDi taraM havvA havvA   ||havvA||
హవ్వా హవ్వా హవ్వా హవ్వా (2)
ఆ: ఒకే ఒక్క ముద్దివ్వా హవ్వా హవ్వా
ఒళ్ళో పొద్దు పోనివ్వా హవ్వా హవ్వా
ముఖం ముడుచుకుంటావా హవ్వా హవ్వా
సుఖం వదులుకుంటావా హవ్వా హవ్వా
మరీ చిన్న పిల్లడివా ..హవ్వా హవ్వా
మగాడల్లె రాగురువా ... హవ్వా .హవ్వా
అ: ఒకే ఒక్క మాటినవా హవ్వా హవ్వా
అలా కాస్త నిలబడవా హవ్వా హవ్వా 
బజారెంట పడతావా హవ్వా హవ్వా
ప్రజల్ని బెదిరిస్తావా హవ్వా హవ్వా 
సిగ్గే విసిరికొట్టావా హవ్వా హవ్వా
చ/ఆ: నీ కోసమే వెన్నపూసెట్టి పెంచాను
ఈ నునుపు నువ్వుందుకో
అ: నీవేషమే చూసి వడగొట్టి పోయాను
నాకొద్దు నువ్వుంచుకో
ఆ: చెలి సరసకు రావా అరె సరసమె కరువా
నా సొగసుల గొడవ విని సరదా పడవా
అ: అయ్ బాబో ఏంటే నీ చొరవ
ఓ...వద్దన్నా వీధుల్లో వీరంగం వేస్తావా
తప్పన్నా థెయ్యంటూ తారంగం చేస్తావా
ఊరంతా చూస్తోందే హొరెత్తే నీ తెగువా
నీ సంత గోలెందో బాగుందే అపేయవా
ఆ: మరీ చిన్న పిల్లడివా ...హవ్వా హవ్వా       ||హవ్వా||
మగాడల్లే రాగురువా... హవ్వా హవ్వా
అ: ఒకే ఒక మాటివ్వవా
ఆ: ఒకే ఒక ముద్దివ్వా
అ: అలా కాస్త నిలబడవా
ఆ: ఒళ్ళో పొద్దు పోనివ్వా
చ/అ: అలవాటే లేనట్టు ఎటువైపో చూడొద్దు అవకాశమే అందుకో
అ: పొరపాటే కానట్టు మితిమీరి పోవద్దు ఆరాటమే ఆపుకో
ఆ: కలిసొచ్చిన వరస అలుసైందా పురుషా
ననుమించిన హంస అసలుండదు తెలుసా
అ: ఒద్దమ్మో ఓయమ్మో పైపైకి రాకమ్మో
ఒట్టమ్మో నీమీద ఏమాత్రం లేదమ్మో
ఆ: ఎంచక్కా రమ్మంటే కొమ్మెక్కి పోకయ్యో
ముద్దంటే చేదంటే ఏదోలా ఉందయ్యో
అ: అబ్బో ఏది ఉన్మాదం హవ్వా హవ్వా 
సహించడం ఎవడితరం హవ్వా హవ్వా       ||హవ్వా||
కిరెక్కిందె యవ్వారం హవ్వా  హవ్వా
చిరాగ్గుందె నీగారం హవ్వా హవ్వా 
నడీధుల్లో సంచారం హవా హవ్వా
అతుక్కుంటె అపచారం హవ్వా హవ్వా
అహొ ఏవి ఉన్మాదం హవ్వా హవ్వా 
సహించడంఎవడి తరం హవ్వా హవ్వా   ||హవ్వా||

0 comments:

Post a Comment