Sunday, July 19, 2020

O Chinadana » Dim Dimtaara      ఓ చినదాన » దిం దింతార

July 19, 2020 Posted by Publisher , No comments

Song » Dim Dimtaara / దిం దింతార

Song Details:Actor : Srikanth / శ్రీకాంత్ ,Actress : Gajala / గజాలా  ,Music Director : Vidya Sagar / విద్యాసాగర్  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : S p balu / యస్ పి బాలు ,  Uma Ramanan / ఉమారమణన్ ,Song Category : Others
diM diMtAra
pa/A: ceyyi gilli cEsukunna  cinanATi bAsalu
maricipOtanA maricipOtanA
daMDalalli dAcukunna A cinni Usulu
maricipOtanA maricipOtanA
a: tAyilAlu paMcukunna A tIpirOjulu
maricipOtanA maricipOtanA 
gaMDupilli  giccinaTTu nIgOTi gurtulu
maricipOtunA maricipOtunA              ||diMdiMtAra||
ca/A:: nAtO kalavAlani nuvvu kAvAlani PeyilayyAvu
maricipOtAnA maricipOtAnA.....U...
a:  A saMgati telisina nuvvu pApaM tega   PIlayyAvu
maricipOtanA maricipOtanA...U...
A: UriMci nanu  kAsEpu UrE vadilipOyAvu
a: AnATi nI taDicUpu nanu lAgiMdilE nIvaipu
A: A cemma celimi EjanmakainA              ||diMdiMtAra||
ca/a: nIkO bommani konnAnu iMTlO tannulu tinnAnu
maricipOtAnA maricipOtAnA
A: aMtA doMgADani ninnu tiDutUMTE nEvinnAnu
maricipOtAnA  maricipOtAnA 
a: nI kuMDEdi puvvula gaunu adi cUpiMcavA cUstAnu
A:  nI kOsamippuDu nEnu A gaunEsukuni rAlEnu
a: AnATi celimi EnATikainA
maricipOtAnA maricipOtAnA....              ||ceyyigilli||
దిం దింతార
ప/ఆ: చెయ్యి గిల్లి చేసుకున్న  చిననాటి బాసలు
మరిచిపోతనా మరిచిపోతనా
దండలల్లి దాచుకున్న ఆ చిన్ని ఊసులు
మరిచిపోతనా మరిచిపోతనా
అ: తాయిలాలు పంచుకున్న ఆ తీపిరోజులు
మరిచిపోతనా మరిచిపోతనా 
గండుపిల్లి  గిచ్చినట్టు నీగోటి గుర్తులు
మరిచిపోతునా మరిచిపోతునా              ||దిందింతార||
చ/ఆ:: నాతో కలవాలని నువ్వు కావాలని ఫెయిలయ్యావు
మరిచిపోతానా మరిచిపోతానా.....ఊ...
అ: ఆ సంగతి తెలిసిన నువ్వు పాపం తెగ   ఫీలయ్యావు
మరిచిపోతనా మరిచిపోతనా...ఊ...
ఆ: ఊరించి నను  కాసేపు ఊరే వదిలిపోయావు
అ: ఆనాటి నీ తడిచూపు నను లాగిందిలే నీవైపు
ఆ: ఆ చెమ్మ చెలిమి ఏజన్మకైనా              ||దిందింతార||
చ/అ: నీకో బొమ్మని కొన్నాను ఇంట్లో తన్నులు తిన్నాను
మరిచిపోతానా మరిచిపోతానా
ఆ: అంతా దొంగాడని నిన్ను తిడుతూంటే నేవిన్నాను
మరిచిపోతానా  మరిచిపోతానా 
అ: నీ కుండేది పువ్వుల గౌను అది చూపించవా చూస్తాను
ఆ:  నీ కోసమిప్పుడు నేను ఆ గౌనేసుకుని రాలేను
అ: ఆనాటి చెలిమి ఏనాటికైనా
మరిచిపోతానా మరిచిపోతానా....              ||చెయ్యిగిల్లి||

0 comments:

Post a Comment