Tuesday, July 21, 2020

Nuvvu vastavani » Patala pallakivai      నువ్వు వస్తావని » పాటల పల్లకివై

July 21, 2020 Posted by Publisher , No comments

Song » Patala pallakivai / పాటల పల్లకివై
Song Details:Actor : Akkini nagarjuna / అక్కినేని నాగార్జున ,Actress : Simran / సిమ్రన్ ,Music Director : S.A.Raj Kumar / ఎస్.ఏ.రాజ్ కుమార్ ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Chitra / చిత్ర  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pa: pATala pallakivai UrEgE cirugAli
kaMTiki kanapaDavEM ninnekkaDavetakAli
nItODu lEnidE SvAsaki SvAsa ADadE
nuvvE cErukOnidE guMDeki saMdaDuMDadE
nI kOsamE anvEShaNa nI rUpu rEKalEvO evarinaDagAli                     ||pATala||
nIlAla kanupApa lOkAnni cUstuMdi
tanarUpu tAnepuDU cUpiMcalEnaMdi
addaMlA merisE oka hRudayaM kAvAli
A madilO velugE tana rUpaM cUpAli
reppala venaka prati svapnaM kalalOkistuMdi
reppalu tericE melukuvalO kala niduristuMdi
A kalaka jADa kaLLu  evarinaDagAli                                  || pATala||
pAdAlni naDipiMcEprANAla rUpEdi
Uhalni kadiliMcE BAvAla unikEdi
vennala dAramA jAbillini cErcumA
kOyila gAnamA nI guTini cUpumA
E nimuShaMlO nI rAgaM nA madi tAkiMdi
tanalO nannE karigiMci payanistU uMdi
A rAgamepuDu nAku edurupaDutuMdi                     || pATala||
ప: పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి
కంటికి కనపడవేం నిన్నెక్కడవెతకాలి
నీతోడు లేనిదే శ్వాసకి శ్వాస ఆడదే
నువ్వే చేరుకోనిదే గుండెకి సందడుండదే
నీ కోసమే అన్వేషణ నీ రూపు రేఖలేవో ఎవరినడగాలి                     ||పాటల||
నీలాల కనుపాప లోకాన్ని చూస్తుంది
తనరూపు తానెపుడూ చూపించలేనంది
అద్దంలా మెరిసే ఒక హృదయం కావాలి
ఆ మదిలో వెలుగే తన రూపం చూపాలి
రెప్పల వెనక ప్రతి స్వప్నం కలలోకిస్తుంది
రెప్పలు తెరిచే మెలుకువలో కల నిదురిస్తుంది
ఆ కలక జాడ కళ్ళు  ఎవరినడగాలి                                  || పాటల||
పాదాల్ని నడిపించేప్రాణాల రూపేది
ఊహల్ని కదిలించే భావాల ఉనికేది
వెన్నల దారమా జాబిల్లిని చేర్చుమా
కోయిల గానమా నీ గుటిని చూపుమా
ఏ నిముషంలో నీ రాగం నా మది తాకింది
తనలో నన్నే కరిగించి పయనిస్తూ ఉంది
ఆ రాగమెపుడు నాకు ఎదురుపడుతుంది                     || పాటల||

0 comments:

Post a Comment