Friday, July 17, 2020

Nuvvu vastavani » Patala pallakivai urege      నువ్వు వస్తావని » పాటల పల్లకివై ఉరేగే

July 17, 2020 Posted by Publisher , No comments

Song » Patala pallakivai urege / పాటల పల్లకివై ఉరేగే
Song Details:Actor : Akkini nagarjuna / అక్కినేని నాగార్జున ,Actress : Simran / సిమ్రన్ ,Music Director : S.A.Raj Kumar / ఎస్.ఏ.రాజ్ కుమార్ ,Lyrics Writer : Suddaala Ashok Teja / సుద్దాల అశోక్ తేజ  ,Singer : S p balu / యస్ పి బాలు ,Song Category : Others
kO: pATala pallakivai urEgE cirugAli
kaMTiki kanapaDavEM ninnekkaDa vetakAli
nItODu lEnidE SvAsaki SvAsa ADadE
nuvu cErukOnidE guMDeki  saMdaDuMDadE
nI kOsamE anvEShaNa nI rUpu rEKalEvO evarinaDagAli                 ||pATala||
a: pATala pallakivai urEgE cirugAli
hRudayAlu oDicErci OdArcE cirugAli
mammalni jatacEsi vaMtenapu kAvAli                 ||hRuda||
addaMlA merisE O hRudayaM pagiliMdi
A madilO velugu cUpiMcE dArEdi
rEyi pagalu tanu vetikE pATaku cirunAmA
eduTE ipuDu vinnadani edarai ceppammA
I maunaM iMka tagadu nIku cirugAli
prEmanu dhyAniMcu prEmE oka jalapAtaM
prEmanu pUjiMcu prEm oka saMgItam
kO: prEmanu dyAniMcu prEmE oka jalapAtaM
prEmanu pUjiMcu prEmE oka  saMgItaM
lAlala lAlalalA lalalA lalalA lAlala lAlalalA lalalA lalalA
కో: పాటల పల్లకివై ఉరేగే చిరుగాలి
కంటికి కనపడవేం నిన్నెక్కడ వెతకాలి
నీతోడు లేనిదే శ్వాసకి శ్వాస ఆడదే
నువు చేరుకోనిదే గుండెకి  సందడుండదే
నీ కోసమే అన్వేషణ నీ రూపు రేఖలేవో ఎవరినడగాలి                 ||పాటల||
అ: పాటల పల్లకివై ఉరేగే చిరుగాలి
హృదయాలు ఒడిచేర్చి ఓదార్చే చిరుగాలి
మమ్మల్ని జతచేసి వంతెనపు కావాలి                 ||హృద||
అద్దంలా మెరిసే ఓ హృదయం పగిలింది
ఆ మదిలో వెలుగు చూపించే దారేది
రేయి పగలు తను వెతికే పాటకు చిరునామా
ఎదుటే ఇపుడు విన్నదని ఎదరై చెప్పమ్మా
ఈ మౌనం ఇంక తగదు నీకు చిరుగాలి
ప్రేమను ధ్యానించు ప్రేమే ఒక జలపాతం
ప్రేమను పూజించు ప్రేమ్ ఒక సంగీతమ్
కో: ప్రేమను ద్యానించు ప్రేమే ఒక జలపాతం
ప్రేమను పూజించు ప్రేమే ఒక  సంగీతం
లాలల లాలలలా లలలా లలలా లాలల లాలలలా లలలా లలలా

0 comments:

Post a Comment