Song » Neve devunivi / నీవే దేవునివి
Song Details:Actor :
Akkini nagarjuna / అక్కినేని నాగార్జున ,Actress :
Simran / సిమ్రన్ ,Music Director :
S.A.Raj Kumar / ఎస్.ఏ.రాజ్ కుమార్ ,Lyrics Writer :
Suddaala Ashok Teja / సుద్దాల అశోక్ తేజ ,Singer :
Sujatha / సుజాత ,Song Category : Others
nIvE dEvunivi nallanayyA kAni nIkepuDuvEdanalE eMdukayyA nIdE viSvamani aMdurayyA ayinA nIvepuDu oMTarivE callanayyA lOkaM Apadalu tIrcinAvu kAnI nIvE Apadalu mOsinAvu ennO BAdalanu OrcinAvu ayinA mOmupaina navvu nIvu ceraganIvu ||nIvE||
నీవే దేవునివి నల్లనయ్యా కాని నీకెపుడువేదనలే ఎందుకయ్యా నీదే విశ్వమని అందురయ్యా అయినా నీవెపుడు ఒంటరివే చల్లనయ్యా లోకం ఆపదలు తీర్చినావు కానీ నీవే ఆపదలు మోసినావు ఎన్నో భాదలను ఓర్చినావు అయినా మోముపైన నవ్వు నీవు చెరగనీవు ||నీవే||
0 comments:
Post a Comment