Song » Dabbu Dabbu / డబ్బు డబ్బు
Song Details:Actor :
Akkini nagarjuna / అక్కినేని నాగార్జున ,Actress :
Simran / సిమ్రన్ ,Music Director :
S.A.Raj Kumar / ఎస్.ఏ.రాజ్ కుమార్ ,Lyrics Writer :
Chandrabose / చంద్రబోస్ ,Singer :
Shankar Mahadevan / శంకర్ మహాదేవన్ ,Song Category : Others
Dabbu Dabbu Dabbu Dabbu Dabbu Dabbu Dabbu Dabbu Dabbu Dabbu Dabbu pa: railubaMDi naDipEdi paccajeMDAlE bratukubaMDini naDipEdi paccanOTulE ||railu|| taLa taLa taLa merisE nOTu tIrcunu lOTu peLa peLa peLa lADE nOTu peMcunu vETu are bOl mErE BAy I nOT ki jai are bOl mErE BAy I nOT ki jai are bOl mErE BAy nA mATaki jai ||railu|| ca: DabbuMTE subbigADinE subbarAvugAraMTAru ||2|| dhanamuMTE appalammanE apsarasani pogiDEstAru kAShE uMTE PEs ku viluvastuMdi nOTE uMTE mATaku balamostuMdi baiku uMTE ammAyE bITE vEstuMdi nIku saikiluMTE A pillE saiDay pOtuMdi kO: baiku uMTE ammAyE bITE vEstuMdi nIku saikiluMTE A pillE saiDay pOtuMdi ||railu|| A: ayO mAmoy.... ippuDu cUDu a: E BASha teliyani Dabbu abaddAnni palikistuMdi ararere..E BASha teliyani Dabbu abaddAnni palikistuMdi E pArTIki ceMdani Dabbu praButvAnni paDagoDutuMdi DAlarlayinA raShyan rUbIlainA DabbuMTEnE maniShiki KAnA PInA cEtiniMDA sommuMTE ammO cilakammO UriniMDA cuTTAlE ammO ciTTammO kO: cEtiniMDA sommuMTE ammO cilakammO UriniMDA cuTTAlE ammO ciTTammO ||railu||
డబ్బు డబ్బు డబ్బు డబ్బు డబ్బు డబ్బు డబ్బు డబ్బు డబ్బు డబ్బు డబ్బు ప: రైలుబండి నడిపేది పచ్చజెండాలే బ్రతుకుబండిని నడిపేది పచ్చనోటులే ||రైలు|| తళ తళ తళ మెరిసే నోటు తీర్చును లోటు పెళ పెళ పెళ లాడే నోటు పెంచును వేటు అరె బోల్ మేరే భాయ్ ఈ నోట్ కి జై అరె బోల్ మేరే భాయ్ ఈ నోట్ కి జై అరె బోల్ మేరే భాయ్ నా మాటకి జై ||రైలు|| చ: డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బరావుగారంటారు ||౨|| ధనముంటే అప్పలమ్మనే అప్సరసని పొగిడేస్తారు కాషే ఉంటే ఫేస్ కు విలువస్తుంది నోటే ఉంటే మాటకు బలమొస్తుంది బైకు ఉంటే అమ్మాయే బీటే వేస్తుంది నీకు సైకిలుంటే ఆ పిల్లే సైడయ్ పోతుంది కో: బైకు ఉంటే అమ్మాయే బీటే వేస్తుంది నీకు సైకిలుంటే ఆ పిల్లే సైడయ్ పోతుంది ||రైలు|| ఆ: అయో మామొయ్.... ఇప్పుడు చూడు అ: ఏ భాష తెలియని డబ్బు అబద్దాన్ని పలికిస్తుంది అరరెరె..ఏ భాష తెలియని డబ్బు అబద్దాన్ని పలికిస్తుంది ఏ పార్టీకి చెందని డబ్బు ప్రభుత్వాన్ని పడగొడుతుంది డాలర్లయినా రష్యన్ రూబీలైనా డబ్బుంటేనే మనిషికి ఖానా ఫీనా చేతినిండా సొమ్ముంటే అమ్మో చిలకమ్మో ఊరినిండా చుట్టాలే అమ్మో చిట్టమ్మో కో: చేతినిండా సొమ్ముంటే అమ్మో చిలకమ్మో ఊరినిండా చుట్టాలే అమ్మో చిట్టమ్మో ||రైలు||
0 comments:
Post a Comment