Song » Preminche Premavaa / ప్రేమించే ప్రేమవా
Song Details:Actor :
Surya / సూర్య ,Actress :
Bhumika Chawla / భూమిక చావ్లా ,
Jyothika / జ్యోతిక ,Music Director :
A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
Naresh Iyer / నరేష్ అయ్యర్ ,
Shreya Ghoshal / శ్రేయ ఘోషాల్ ,Song Category : Love & Romantic Songs
prEmiMcE prEmavA,UriMcE UhavA , prEmiMcE prEmavA pUvalle puShpiMcE , nI nEnA aDigA nannu nEnE , nE nIvE hRudayaM annadE , prEmiMcE nA prEmavA.. UriMcE UhavA , prEmiMcE prEmavA pUvalle puShpiMcE , raMgu raMgOli kOriMdi nuvupeTTi . raMgE peTTina mEGaM virisi... gAjula savvaDi Gal Gal , raMgu raMgOli kOriMdi nuvupeTTi . raMgE peTTina mEGaM virisi... suMdari ,vaMdari ,ciMdula ,vaMdala ,callani punnami vennela . pUvai nA pUstunnA nI paruvaMgAnE puDatA , madhumAsapu mallela maMTalu ragiliMcE usurE, nIvE nA madilO ADa nEnE nI matamai rAgA , nA nADula nIDaku nE SabdaM uMdEmO , tODE dorakani nADu vila vila lADE vaMTari vInaM ..m.., prEmiMcE ....UhavA , nI nEnA aDigA .... prEmiMcE prEmavA ... nela nela vADuka aDigi nelavaMkala guDi kaDadAmA , nA podariMTiki vErE atidhulu rA taramA , tummeda tEnelu tElE nE madilO cOTistAvA , nI vodigE eda pai evarO niduriMca taramA , nIvE saMdraM cEri gala gala pArE nadi telusA .., prEmiMcE prEmavA ......puShpiMcE prEmiMcE prEmavA,UriMcE UhavA , prEmiMcE prEmavA pUvalle puShpiMcE , nI nEnA aDigA nannu nEnE , nE nIvE hRudayaM annadE , prEmiMcE nA prEmavA.. UriMcE UhavA , prEmiMcE prEmavA ..pUvalle puShpiMcE , raMgu raMgOli kOriMdi nuvupeTTi . raMgE peTTina mEGaM virisi... gAjula savvaDi Gal Gal , raMgu raMgOli kOriMdi nuvupeTTi . raMgE peTTina mEGaM virisi... suMdari ,vaMdari ,ciMdula ,vaMdala ,callani punnami vennela .
ప్రేమించే ప్రేమవా,ఊరించే ఊహవా , ప్రేమించే ప్రేమవా పూవల్లె పుష్పించే , నీ నేనా అడిగా నన్ను నేనే , నే నీవే హృదయం అన్నదే , ప్రేమించే నా ప్రేమవా.. ఊరించే ఊహవా , ప్రేమించే ప్రేమవా పూవల్లె పుష్పించే , రంగు రంగోలి కోరింది నువుపెట్టి . రంగే పెట్టిన మేఘం విరిసి... గాజుల సవ్వడి ఘల్ ఘల్ , రంగు రంగోలి కోరింది నువుపెట్టి . రంగే పెట్టిన మేఘం విరిసి... సుందరి ,వందరి ,చిందుల ,వందల ,చల్లని పున్నమి వెన్నెల . పూవై నా పూస్తున్నా నీ పరువంగానే పుడతా , మధుమాసపు మల్లెల మంటలు రగిలించే ఉసురే, నీవే నా మదిలో ఆడ నేనే నీ మతమై రాగా , నా నాడుల నీడకు నే శబ్దం ఉందేమో , తోడే దొరకని నాడు విల విల లాడే వంటరి వీనం ..మ్.., ప్రేమించే ....ఊహవా , నీ నేనా అడిగా .... ప్రేమించే ప్రేమవా ... నెల నెల వాడుక అడిగి నెలవంకల గుడి కడదామా , నా పొదరింటికి వేరే అతిధులు రా తరమా , తుమ్మెద తేనెలు తేలే నే మదిలో చోటిస్తావా , నీ వొదిగే ఎద పై ఎవరో నిదురించ తరమా , నీవే సంద్రం చేరి గల గల పారే నది తెలుసా .., ప్రేమించే ప్రేమవా ......పుష్పించే ప్రేమించే ప్రేమవా,ఊరించే ఊహవా , ప్రేమించే ప్రేమవా పూవల్లె పుష్పించే , నీ నేనా అడిగా నన్ను నేనే , నే నీవే హృదయం అన్నదే , ప్రేమించే నా ప్రేమవా.. ఊరించే ఊహవా , ప్రేమించే ప్రేమవా ..పూవల్లె పుష్పించే , రంగు రంగోలి కోరింది నువుపెట్టి . రంగే పెట్టిన మేఘం విరిసి... గాజుల సవ్వడి ఘల్ ఘల్ , రంగు రంగోలి కోరింది నువుపెట్టి . రంగే పెట్టిన మేఘం విరిసి... సుందరి ,వందరి ,చిందుల ,వందల ,చల్లని పున్నమి వెన్నెల .
0 comments:
Post a Comment