Song » Newyork Nagaram / న్యూయార్క్ నగరం
Song Details:Actor :
Surya / సూర్య ,Actress :
Bhumika Chawla / భూమిక చావ్లా ,
Jyothika / జ్యోతిక ,Music Director :
A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
A.R. Rehman / ఎ అర్ రెహమాన్ ,Song Category : Others
nyUyArk nagaraM nidarOyE vELa nEnE oMTari cali O tuMTari rekkalu viDicinA gAlulu tIraM vetakagA nAlugaddAla gODala naDuma nEnu veligE divvelA tarimE kShaNamulO urimE valapulO nyUyArk nagaraM nidarOyE vELa nEnE oMTari cali O tuMTari rekkalu viDicinA gAlulu tIraM vetakagA nAlugaddAla gODala naDuma nEnu veligE divvelA tarimE kShaNamulO tarimE kShaNamulO urimE valapulO caraNaM1: mATalato jOlAli pADinA uyyAla paTTalEvAyE dinamu oka muddu iccE tellAri kAPi nuvvu tEvAyE viMta viMtaga naDaka tIsina nADu kala nuvvu rAvAyE manasulO unna kalavaraM tIrcE nuvvikkaDa lEvAyE nEnu icaTa nIvu acaTa I tapanalO kShaNamulu yugamulayina vELa niMgicaTa nIlamacaTa iruvurikidi oka madhura bAdhayEgA nyUyArk nagaraM nidarOyE vELa nEnE oMTari cali O tuMTari telisi teliyaka nUrusArlu pratirOju ninu talacu prEma telusukO mari cImaloccAyi nI pErulO uMdi tEnEnA jillaMTU BUmi edO jata kalisina calikAlaM segalu rEpenammA nA jaMTai nIvuvastE saMdrAna unna aggimaMTa maMcu rUpamE nyUyArk nagaraM nidarOye vELa nEnE oMTari cali O tuMTari rekkalu viDicinA gAlulu tIraM vetakagA nAlugaddAla gODala naDuma nEnu veligE divvelA tarimE kShaNamulO tarimE kShaNamulO urimE valapulO
న్యూయార్క్ నగరం నిదరోయే వేళ నేనే ఒంటరి చలి ఓ తుంటరి రెక్కలు విడిచినా గాలులు తీరం వెతకగా నాలుగద్దాల గోడల నడుమ నేను వెలిగే దివ్వెలా తరిమే క్షణములో ఉరిమే వలపులో న్యూయార్క్ నగరం నిదరోయే వేళ నేనే ఒంటరి చలి ఓ తుంటరి రెక్కలు విడిచినా గాలులు తీరం వెతకగా నాలుగద్దాల గోడల నడుమ నేను వెలిగే దివ్వెలా తరిమే క్షణములో తరిమే క్షణములో ఉరిమే వలపులో చరణం1: మాటలతొ జోలాలి పాడినా ఉయ్యాల పట్టలేవాయే దినము ఒక ముద్దు ఇచ్చే తెల్లారి కాఫి నువ్వు తేవాయే వింత వింతగ నడక తీసిన నాడు కల నువ్వు రావాయే మనసులో ఉన్న కలవరం తీర్చే నువ్విక్కడ లేవాయే నేను ఇచట నీవు అచట ఈ తపనలో క్షణములు యుగములయిన వేళ నింగిచట నీలమచట ఇరువురికిది ఒక మధుర బాధయేగా న్యూయార్క్ నగరం నిదరోయే వేళ నేనే ఒంటరి చలి ఓ తుంటరి తెలిసి తెలియక నూరుసార్లు ప్రతిరోజు నిను తలచు ప్రేమ తెలుసుకో మరి చీమలొచ్చాయి నీ పేరులో ఉంది తేనేనా జిల్లంటూ భూమి ఎదో జత కలిసిన చలికాలం సెగలు రేపెనమ్మా నా జంటై నీవువస్తే సంద్రాన ఉన్న అగ్గిమంట మంచు రూపమే న్యూయార్క్ నగరం నిదరోయె వేళ నేనే ఒంటరి చలి ఓ తుంటరి రెక్కలు విడిచినా గాలులు తీరం వెతకగా నాలుగద్దాల గోడల నడుమ నేను వెలిగే దివ్వెలా తరిమే క్షణములో తరిమే క్షణములో ఉరిమే వలపులో
0 comments:
Post a Comment