Song » Noomu Pandinchavaa / నోము పండించవా
Song Details:Actor :
Ramakrishna / రామకృష్ణ ,Actress :
Chandrakala / చంద్రకళ ,Music Director :
Satyam / సత్యం ,Lyrics Writer :
Arudra / ఆరుద్ర ,Singer :
P.Suseela / పి. సుశీల ,Song Category : Others
nOmu paMDiMcavA svAmI nannu karuNiMca rAvEmI ninu nammitirA ninu kolicitirA alakacAliMci pAliMcavA nOmu paMDiMcavA svAmI nOmu paMDiMcavA svAmI nannu karuNiMca rAvEmI ninu nammitirA ninu kolicitirA alakacAliMci pAliMcavA nOmu paMDiMcavA svAmI!! anurAgamolikE aMdAla rAjuku illAligA cEsinAvU EvELanainA E^^ApadainA mammeMtO kApADinAvU eDabATu erugani mAjaMTa nipuDu eDabATu erugani mA jaMTa nipuDu eMduku viDadIsinAvU... nIvU eMduku viDadIsinAvU nOmu paMDiMcavA svAmI nannu karuNiMca rAvEmI ninu nammitirA ninu kolicitirA alakacAliMci pAliMcavA nOmu paMDiMcavA svAmI AdiSEShuni avatAraM nIvaitE nEniMtakAlamu nOcina nOmu nijamaitE AdiSEShuni avatAraM nIvaitE nEniMtakAlamu nOcina nOmu nijamaitE daivaMgA nApatinE nEnu pUjistE... daivaMgA nApatinE nEnu pUjistE... nI mahimanu cUpAlI mA kApuraM nilapAli nijaM nirUpiMcAli rAvA.... dEvA...rAvA.... dEvA... Click here to hear the song
నోము పండించవా స్వామీ నన్ను కరుణించ రావేమీ నిను నమ్మితిరా నిను కొలిచితిరా అలకచాలించి పాలించవా నోము పండించవా స్వామీ నోము పండించవా స్వామీ నన్ను కరుణించ రావేమీ నిను నమ్మితిరా నిను కొలిచితిరా అలకచాలించి పాలించవా నోము పండించవా స్వామీ!! అనురాగమొలికే అందాల రాజుకు ఇల్లాలిగా చేసినావూ ఏవేళనైనా ఏఆపదైనా మమ్మెంతో కాపాడినావూ ఎడబాటు ఎరుగని మాజంట నిపుడు ఎడబాటు ఎరుగని మా జంట నిపుడు ఎందుకు విడదీసినావూ... నీవూ ఎందుకు విడదీసినావూ నోము పండించవా స్వామీ నన్ను కరుణించ రావేమీ నిను నమ్మితిరా నిను కొలిచితిరా అలకచాలించి పాలించవా నోము పండించవా స్వామీ ఆదిశేషుని అవతారం నీవైతే నేనింతకాలము నోచిన నోము నిజమైతే ఆదిశేషుని అవతారం నీవైతే నేనింతకాలము నోచిన నోము నిజమైతే దైవంగా నాపతినే నేను పూజిస్తే... దైవంగా నాపతినే నేను పూజిస్తే... నీ మహిమను చూపాలీ మా కాపురం నిలపాలి నిజం నిరూపించాలి రావా.... దేవా...రావా.... దేవా... ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment