Friday, July 24, 2020

Nomu » Manase Jatagaa      నోము » మనసే జతగా

July 24, 2020 Posted by Publisher , No comments

Song » Manase Jatagaa / మనసే జతగా

Song Details:Actor : Ramakrishna / రామకృష్ణ ,Actress : Chandrakala / చంద్రకళ ,Music Director : Satyam / సత్యం ,Lyrics Writer : C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి  ,Singer : P.Suseela / పి. సుశీల  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi:

manasE jatagA pADiMdilE

tanuvE latagA ADiMdilE

manasE jatagA pADiMdilE

tanuvE latagA ADiMdilE

I vELalO eMdukO.......?
manasE jatagA pADiMdilE

tanuvE latagA ADiMdilE

manasE jatagA pADiMdilE

tanuvE latagA ADiMdilE

I vELalO eMdukO.......?
caraNaM:

I giligiMta sarikotta viMta Emannadi?

pUcE paruvaM pulakiMcu taruNaM ipuDannadi    2

hO.... aMdukE O celi - aMdukO kaugili.... O celI   manasE
caraNaM:

niMgini sAgE nIlAlamEGaM Emannadi

nI koMgunu miMcina aMdAlu tanalO lEvannadi    2

hO.... aMdukE O priyA - aMdukO payyeda O priyA     manasE




ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
పల్లవి:

మనసే జతగా పాడిందిలే

తనువే లతగా ఆడిందిలే

మనసే జతగా పాడిందిలే

తనువే లతగా ఆడిందిలే

ఈ వేళలో ఎందుకో.......?
మనసే జతగా పాడిందిలే

తనువే లతగా ఆడిందిలే

మనసే జతగా పాడిందిలే

తనువే లతగా ఆడిందిలే

ఈ వేళలో ఎందుకో.......?
చరణం:

ఈ గిలిగింత సరికొత్త వింత ఏమన్నది?

పూచే పరువం పులకించు తరుణం ఇపుడన్నది    2

హో.... అందుకే ఓ చెలి - అందుకో కౌగిలి.... ఓ చెలీ   మనసే
చరణం:

నింగిని సాగే నీలాలమేఘం ఏమన్నది

నీ కొంగును మించిన అందాలు తనలో లేవన్నది    2

హో.... అందుకే ఓ ప్రియా - అందుకో పయ్యెద ఓ ప్రియా     మనసే



ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment