Tuesday, July 7, 2020

Nomu » Andari daivam నోము » అందరి దైవం

July 07, 2020 Posted by Publisher , No comments

Song » Andari daivam / అందరి దైవం
Song Details:Actor : Ramakrishna / రామకృష్ణ ,Actress : Chandrakala / చంద్రకళ ,Music Director : Satyam / సత్యం ,Lyrics Writer : Arudra / ఆరుద్ర  ,Singer : P.Suseela / పి. సుశీల  ,Song Category : Others
pallavi:

aMdaridaivaM nIvanna ASalu tIrcanna

nAgulacaviti nAganna pUjalu gonumanna

pAlu pOsEmu, nOmu nOcEmu

mamu callaMga cUDAli nAgannA A^^A

aMdaridaivaM nIvanna ASalu tIrcanna

nAgula caviti nAganna pUjalu gonumanna
caraNaM1:

pAnakAlu cimmillu kAnuka teccAmu

muMgiTa mutyAla muggulu peTTAmu

BaktitO ninu gUrci pATalu pADEmu

sirisaMpadalicci muriMcavayya

aMdari daivaM nIvanna ASalu tIrcanna
caraNaM2:

mallelu teccAvayya mallelu nAgEMdra

calimiDi peTTAmayya callani nAgEMdra

kannelamu kolicEmayya karuNiMcavayya

aDigina varamicci alariMcavayya

aMdaridaivaM nIvanna ASalu tIrcanna

nAgula caviti nAganna pUjalu gonumanna

aMdari daivaM nIvanna ASalu tIrcanna
 
Click here to hear the song
పల్లవి:

అందరిదైవం నీవన్న ఆశలు తీర్చన్న

నాగులచవితి నాగన్న పూజలు గొనుమన్న

పాలు పోసేము, నోము నోచేము

మము చల్లంగ చూడాలి నాగన్నా ఆఆ

అందరిదైవం నీవన్న ఆశలు తీర్చన్న

నాగుల చవితి నాగన్న పూజలు గొనుమన్న
చరణం1:

పానకాలు చిమ్మిల్లు కానుక తెచ్చాము

ముంగిట ముత్యాల ముగ్గులు పెట్టాము

భక్తితో నిను గూర్చి పాటలు పాడేము

సిరిసంపదలిచ్చి మురించవయ్య

అందరి దైవం నీవన్న ఆశలు తీర్చన్న
చరణం2:

మల్లెలు తెచ్చావయ్య మల్లెలు నాగేంద్ర

చలిమిడి పెట్టామయ్య చల్లని నాగేంద్ర

కన్నెలము కొలిచేమయ్య కరుణించవయ్య

అడిగిన వరమిచ్చి అలరించవయ్య

అందరిదైవం నీవన్న ఆశలు తీర్చన్న

నాగుల చవితి నాగన్న పూజలు గొనుమన్న

అందరి దైవం నీవన్న ఆశలు తీర్చన్న



 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment