Tuesday, July 21, 2020

Nirnayam » Mila Mila Merisenu      నిర్ణయం » మిల మిల మెరిసెను

July 21, 2020 Posted by Publisher , No comments

Song » Mila Mila Merisenu / మిల మిల మెరిసెను
Song Details:Actor : Akkini nagarjuna / అక్కినేని నాగార్జున ,Actress : Amala / అమల ,Music Director : Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Mano (nagoor babu) / మనో (నాగూర్ బాబు)  ,  S. Janaki / యస్. జానకి ,Song Category : Comedy Songs
mila mila merisenu taara nee prEmalaa
chilipiga kurisenu prEmaa nee kannulaa
gaalilO laalilaa gaanamai ilaa
laaliMchelE nannE O paapalaa
vEdhiMchelE nannE nee neeDalaa
mila mila merisenu taara nee prEmalaa



vecchanaina guMDe ginnelO vennaliMta daachi uMchaku
ponna cheTTu lEni tOTalO kanne vENuvu aalapiMchaku
prEma annadE O pallavainadI
pedavi taakitE O paaTalE adI
Amani prEmani paaDE kOyilaa
mila mila merisenu taara nee prEmalaa
chilipiga kurisenu prEmaa nee kannulaa
gaalilO laalilaa gaanamai ilaa
laaliMchelE nannE O paapalaa
vEdhiMchelE nannE nee neeDalaa



mounamaina maadhavI lata maavi kommanallukunnadi
elluvaina raagamippuDE EkataaLamaMdukunnadi
tOchadaayanE O tODu lEnidE
kougiliMtalE O kaavyamaayalE
ennaDu lEnidi eMdukO ilaa
mila mila merisenu taara nee prEmalaa
chilipiga kurisenu prEmaa nee kannulaa
gaalilO laalilaa gaanamai ilaa
laaliMchelE nannE O paapalaa
vEdhiMchelE nannE nee neeDalaa
 
Click here to hear the song
మిల మిల మెరిసెను తార నీ ప్రేమలా
చిలిపిగ కురిసెను ప్రేమా నీ కన్నులా
గాలిలో లాలిలా గానమై ఇలా
లాలించెలే నన్నే ఓ పాపలా
వేధించెలే నన్నే నీ నీడలా
మిల మిల మెరిసెను తార నీ ప్రేమలా



వెచ్చనైన గుండె గిన్నెలో వెన్నలింత దాచి ఉంచకు
పొన్న చెట్టు లేని తోటలో కన్నె వేణువు ఆలపించకు
ప్రేమ అన్నదే ఓ పల్లవైనదీ
పెదవి తాకితే ఓ పాటలే అదీ
ఆమని ప్రేమని పాడే కోయిలా
మిల మిల మెరిసెను తార నీ ప్రేమలా
చిలిపిగ కురిసెను ప్రేమా నీ కన్నులా
గాలిలో లాలిలా గానమై ఇలా
లాలించెలే నన్నే ఓ పాపలా
వేధించెలే నన్నే నీ నీడలా



మౌనమైన మాధవీ లత మావి కొమ్మనల్లుకున్నది
ఎల్లువైన రాగమిప్పుడే ఏకతాళమందుకున్నది
తోచదాయనే ఓ తోడు లేనిదే
కౌగిలింతలే ఓ కావ్యమాయలే
ఎన్నడు లేనిది ఎందుకో ఇలా
మిల మిల మెరిసెను తార నీ ప్రేమలా
చిలిపిగ కురిసెను ప్రేమా నీ కన్నులా
గాలిలో లాలిలా గానమై ఇలా
లాలించెలే నన్నే ఓ పాపలా
వేధించెలే నన్నే నీ నీడలా



 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment