Song » Vega vega veseyyara adugu / వేగ వేగ వేసేయ్యర అడుగు
Song Details:Actor :
Ravi teja / రవి తేజ ,Actress :
Deeksha seth / దీక్షాసేథ్ ,Music Director :
Thaman S.S. / తమన్ యస్ . యస్. ,Lyrics Writer :
Chandrabose / చంద్రబోస్ ,Singer :
Shankar Mahadevan / శంకర్ మహాదేవన్ ,Song Category :
vEga vEga vEsEyyara aDugu vEgaM aMTE gAlini aDugu gAlE tAki mabbE karugu mabbE karigi cinukai dUku cinuku cinuku Erai uruku ErE kaDalai nIrai poMgu nIrE poMgi nippai marugu nippavaraMTE nannE aDugu aDugulu aDugulu piDugulu aDugulu ceDuguDu ceDuguDu ceDukika ceDuguDu manasuku BayapaDu manasula jatapaDu manasuni gelicina maniShE dEvuDu evarni PAlO kAnu nAtO nEnu pOtuMTAnu evarikI pOTi kAnu nAkE nEnu edurostAnu evaritO paMtaM lEdu nAtO nEnu kalisuMTAnu evarikI ardhaM kAnu nAkE nEnu telisuMTAnu evarikI vuMDani dAruMdi vErevariki ceMdani tIruMdi parulevariki loMgani PairuMdi nEnnAlA uMTe tappEmuMdi eraganu eraganu evarini kelukuDu kelikitE jarugunu emukala viruguDu toDaganu toDaganu manasuki musugunu maniShiga masalina maniShE dEvuDu eTainA veLtuMTAnu BAraM lEdu tIraM lEdu EdainA cEstuMTAnu ASE lEdu haddE lEdu elAgO batikEstAnu svapnaM lEdu soMtaM lEdu ilAgE gaDipEstAnu gamyaM lEdu lakShyaM lEdu ninnaTi gurutE lEkuMdi mari nETiki koratE lEkuMdi marunATiki kalatE lEkuMdi EdI lEkuMTE lEnidi Edi egasina pilupuki badulika vinapaDu merisina kanulaki celimika kanapaDu tericina manasuki manasutO muDipaDu maniShiga edigina maniShE dEvuDu Click here to hear the song
వేగ వేగ వేసేయ్యర అడుగు వేగం అంటే గాలిని అడుగు గాలే తాకి మబ్బే కరుగు మబ్బే కరిగి చినుకై దూకు చినుకు చినుకు ఏరై ఉరుకు ఏరే కడలై నీరై పొంగు నీరే పొంగి నిప్పై మరుగు నిప్పవరంటే నన్నే అడుగు అడుగులు అడుగులు పిడుగులు అడుగులు చెడుగుడు చెడుగుడు చెడుకిక చెడుగుడు మనసుకు భయపడు మనసుల జతపడు మనసుని గెలిచిన మనిషే దేవుడు ఎవర్ని ఫాలో కాను నాతో నేను పోతుంటాను ఎవరికీ పోటి కాను నాకే నేను ఎదురొస్తాను ఎవరితో పంతం లేదు నాతో నేను కలిసుంటాను ఎవరికీ అర్ధం కాను నాకే నేను తెలిసుంటాను ఎవరికీ వుండని దారుంది వేరెవరికి చెందని తీరుంది పరులెవరికి లొంగని ఫైరుంది నేన్నాలా ఉంటె తప్పేముంది ఎరగను ఎరగను ఎవరిని కెలుకుడు కెలికితే జరుగును ఎముకల విరుగుడు తొడగను తొడగను మనసుకి ముసుగును మనిషిగ మసలిన మనిషే దేవుడు ఎటైనా వెళ్తుంటాను భారం లేదు తీరం లేదు ఏదైనా చేస్తుంటాను ఆశే లేదు హద్దే లేదు ఎలాగో బతికేస్తాను స్వప్నం లేదు సొంతం లేదు ఇలాగే గడిపేస్తాను గమ్యం లేదు లక్ష్యం లేదు నిన్నటి గురుతే లేకుంది మరి నేటికి కొరతే లేకుంది మరునాటికి కలతే లేకుంది ఏదీ లేకుంటే లేనిది ఏది ఎగసిన పిలుపుకి బదులిక వినపడు మెరిసిన కనులకి చెలిమిక కనపడు తెరిచిన మనసుకి మనసుతో ముడిపడు మనిషిగ ఎదిగిన మనిషే దేవుడు ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment