Tuesday, July 21, 2020

Ninne Pelladatha » Yeto Velli Poyindhi      నిన్నే పెళ్ళాడతా » ఎటో వెళ్ళిపోయింది

July 21, 2020 Posted by Publisher , No comments

Song » Yeto Velli Poyindhi / ఎటో వెళ్ళిపోయింది

Song Details:Actor : Akkini nagarjuna / అక్కినేని నాగార్జున ,Actress : Tabu / టబు  ,Music Director : Sandeep Chowta / సందీప్ చౌతా ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Rajesh / రాజేశ్ ,Song Category : Love & Romantic Songs
eTO veLLipOyiMdi manasu... (2)
ilA oMTarayyiMdi vayasu..O challa gaali AchUki tIsI kaburiyyalEvA EmayiMdO
eTO veLLipOyiMdi manasu eTeLLiMdO adi nIku telusu
O challa gaali AchUki tIsI kaburiyyalEvA EmayiMdO EmayiMdO EmayiMdO.



E snEhamU kaavaalani innALLugA teliyalEdU
ichchEMdukE manasuMdani nAkevvaru cheppalEdU..
chelimi chirunAmA telusukOgAnE rekkalocchAyO EmiTO..
eTO veLLipOyiMdi manasu...ilA oMTarayyiMdi vayasu..
O challa gaali AchUki tIsI kaburiyyalEvA EmayiMdO...EmayiMdO EmayiMdO.



kalalannavi kOluvuMDani kanuluMDi Em lAbhamaMdI
E kadalika kanipiMchani Sila lAMTi bratukeMdukaMdI..
tODu okaruMTE jIvitaM eMtO vEDukavutuMdi aMTU..
eTO veLLipOyiMdi manasu...ilA oMTarayyiMdi vayasu..
O challa gaali AchUki tIsI kaburiyyalEvA EmayiMdO 
eTO veLLipOyiMdi manasu...ilA oMTarayyiMdi vayasu..
O challa gaali AchUki tIsI kaburiyyalEvA EmayiMdO 
ahaa ahaa manasu...ilA oMTarayyiMdi vayasu..
O challa gaali AchUki tIsI kaburiyyalEvA EmayiMdO ..... EmayyiMdO
aha aha ...
ఎటో వెళ్ళిపోయింది మనసు... (2)
ఇలా ఒంటరయ్యింది వయసు..ఓ చల్ల గాలి ఆచూకి తీసీ కబురియ్యలేవా ఏమయిందో
ఎటో వెళ్ళిపోయింది మనసు ఎటెళ్ళిందో అది నీకు తెలుసు
ఓ చల్ల గాలి ఆచూకి తీసీ కబురియ్యలేవా ఏమయిందో ఏమయిందో ఏమయిందో.



ఏ స్నేహమూ కావాలని ఇన్నాళ్ళుగా తెలియలేదూ
ఇచ్చేందుకే మనసుందని నాకెవ్వరు చెప్పలేదూ..
చెలిమి చిరునామా తెలుసుకోగానే రెక్కలొచ్చాయో ఏమిటో..
ఎటో వెళ్ళిపోయింది మనసు...ఇలా ఒంటరయ్యింది వయసు..
ఓ చల్ల గాలి ఆచూకి తీసీ కబురియ్యలేవా ఏమయిందో...ఏమయిందో ఏమయిందో.



కలలన్నవి కోలువుండని కనులుండి ఏమ్ లాభమందీ
ఏ కదలిక కనిపించని శిల లాంటి బ్రతుకెందుకందీ..
తోడు ఒకరుంటే జీవితం ఎంతో వేడుకవుతుంది అంటూ..
ఎటో వెళ్ళిపోయింది మనసు...ఇలా ఒంటరయ్యింది వయసు..
ఓ చల్ల గాలి ఆచూకి తీసీ కబురియ్యలేవా ఏమయిందో 
ఎటో వెళ్ళిపోయింది మనసు...ఇలా ఒంటరయ్యింది వయసు..
ఓ చల్ల గాలి ఆచూకి తీసీ కబురియ్యలేవా ఏమయిందో 
అహా అహా మనసు...ఇలా ఒంటరయ్యింది వయసు..
ఓ చల్ల గాలి ఆచూకి తీసీ కబురియ్యలేవా ఏమయిందో ..... ఏమయ్యిందో
అహ అహ ...

0 comments:

Post a Comment