Monday, July 20, 2020

Ninne Pelladatha » Kannullo Nee Roopame      నిన్నే పెళ్ళాడతా » కన్నుల్లో నీ రూపమే

July 20, 2020 Posted by Publisher , No comments

Song » Kannullo Nee Roopame / కన్నుల్లో నీ రూపమే

Song Details:Actor : Akkini nagarjuna / అక్కినేని నాగార్జున ,Actress : Tabu / టబు  ,Music Director : Sandeep Chowta / సందీప్ చౌతా ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Chitra / చిత్ర  ,  Hari Haran / హరిహరన్ ,Song Category : Love & Romantic Songs
kannullO nI rUpamE..
guMDellO nI dhyaanamE
naa aasha nI snEhamE
naa shwaasa nI kOsamE
aa UsunI telupEMduku
naa bhaaSha I maunamE
kannullO nI rUpamE..
guMDellO nI dhyaanamE
naa aasha nI snEhamE
naa shwaasa nI kOsamE



madidaacukunna rahasyaanni vetikETi nI cUpunaapEdelaa...
nI nIli kannullO paDi munakalEstunna naa manasu tElEdelaa..
giligiMta peDutunna nI cilipi talapulatO EmO elaa vEgaDaM..
kannullO nI rUpamE..
guMDellO nI dhyaanamE
naa aasha nI snEhamE
naa shwaasa nI kOsamE



adirETi pedavulni batimaalutunnaanu madilOni maaTEdanI..
talavaMcukuni nEnu tega edurucushaanu nI teguva cUDaalanI
cUstUnE vELaMtaa telavaari pOtuMdO EmO elaa aapaDaM..



kannullO nI rUpamE..
guMDellO nI dhyaanamE
naa aasha nI snEhamE
naa shwaasa nI kOsamE
aa UsunI telupEMduku
naa bhaaSha I maunamE
kannullO nI rUpamE..
guMDellO nI dhyaanamE
naa aasha nI snEhamE
naa shwaasa nI kOsamE
కన్నుల్లో నీ రూపమే..
గుండెల్లో నీ ధ్యానమే
నా ఆశ నీ స్నేహమే
నా శ్వాస నీ కోసమే
ఆ ఊసునీ తెలుపేందుకు
నా భాష ఈ మౌనమే
కన్నుల్లో నీ రూపమే..
గుండెల్లో నీ ధ్యానమే
నా ఆశ నీ స్నేహమే
నా శ్వాస నీ కోసమే



మదిదాచుకున్న రహస్యాన్ని వెతికేటి నీ చూపునాపేదెలా...
నీ నీలి కన్నుల్లో పడి మునకలేస్తున్న నా మనసు తేలేదెలా..
గిలిగింత పెడుతున్న నీ చిలిపి తలపులతో ఏమో ఎలా వేగడం..
కన్నుల్లో నీ రూపమే..
గుండెల్లో నీ ధ్యానమే
నా ఆశ నీ స్నేహమే
నా శ్వాస నీ కోసమే



అదిరేటి పెదవుల్ని బతిమాలుతున్నాను మదిలోని మాటేదనీ..
తలవంచుకుని నేను తెగ ఎదురుచుశాను నీ తెగువ చూడాలనీ
చూస్తూనే వేళంతా తెలవారి పోతుందో ఏమో ఎలా ఆపడం..



కన్నుల్లో నీ రూపమే..
గుండెల్లో నీ ధ్యానమే
నా ఆశ నీ స్నేహమే
నా శ్వాస నీ కోసమే
ఆ ఊసునీ తెలుపేందుకు
నా భాష ఈ మౌనమే
కన్నుల్లో నీ రూపమే..
గుండెల్లో నీ ధ్యానమే
నా ఆశ నీ స్నేహమే
నా శ్వాస నీ కోసమే

0 comments:

Post a Comment