Sunday, July 19, 2020

Ninne Pelladatha » Greeku Veerudu..      నిన్నే పెళ్ళాడతా » గ్రీకు వీరుడూ ..

July 19, 2020 Posted by Publisher , No comments

Song » Greeku Veerudu.. / గ్రీకు వీరుడూ ..

Song Details:Actor : Akkini nagarjuna / అక్కినేని నాగార్జున ,Actress : Tabu / టబు  ,Music Director : Sandeep Chowta / సందీప్ చౌతా ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Sowmya / సౌమ్య ,Song Category : Devotional Songs
grIku vIruDU naa raakumaaruDU
kallalOnE iMkaa unnaaDU
Pilm sTaarulu krikeTTu vIrulU
kaLLukuTTi cUstE kurraaDU
DrIM baay...
rUpulO caMdruDU ..cUpulO sUryuDU
DrIM baay...
Urani pErani jaaDanE ceppaDU
Emi ceppanU elaaga ceppanU
eMta goppavaaDE naavaaDU
reppa mUsinaa ETaipu cUsinaa
kaLLamuMdu vaaDE unnaaDU
eMtO aashagaa uMdilE kalusukOvaalanI 
evvarU.. vaaDitO cepparE edurugaa rammanI
grIku vIruDU..grIku vIruDU
grIku vIruDU..grIku vIruDU






naDakalOni ThIvi cUsi siMhamainaa cinnapOdaa
navvulOni tIrucUsi callagaali karigipOdaa
sTaillO vaaDaMta vaaDulEDU
nannu kOrina magaallu evvarU 
naaku naccalEdE waaT Tu DU
nENu kOrina Ekaika puruShuDu 
ikkaDE ekkaDO unnaaDU
eMtO aashagaa uMdilE kalusukOvaalanI 
eMdukO..aakali..niddaraa uMDanE uMDadE
grIku vIruDU..grIku vIruDU
grIku vIruDU..grIku vIruDU



lOkamaMtaa okkaTainaa lekkacEyanannavaaDU
kOrukunna aaDapilla kaLLamuMdu nilava lEDU
cUstaa ennaaLLU daagutaaDU
kanne UhalO vuyyaalalUgutU
eMta allarainaa cEstaaDU
unna paaTugaa korrukku tinanugaa
eMdukaMta dUraM uMTaaDu
eMtO aashagaa uMdilE kalusukOvaalanI 
evvarU..vaaDitO cepparE edurugaa rammanI
grIku vIruDU..grIku vIruDU
grIku vIruDU..grIku vIruDU
గ్రీకు వీరుడూ నా రాకుమారుడూ
కల్లలోనే ఇంకా ఉన్నాడూ
ఫిల్మ్ స్టారులు క్రికెట్టు వీరులూ
కళ్ళుకుట్టి చూస్తే కుర్రాడూ
డ్రీం బాయ్...
రూపులో చంద్రుడూ ..చూపులో సూర్యుడూ
డ్రీం బాయ్...
ఊరని పేరని జాడనే చెప్పడూ
ఏమి చెప్పనూ ఎలాగ చెప్పనూ
ఎంత గొప్పవాడే నావాడూ
రెప్ప మూసినా ఏటైపు చూసినా
కళ్ళముందు వాడే ఉన్నాడూ
ఎంతో ఆశగా ఉందిలే కలుసుకోవాలనీ 
ఎవ్వరూ.. వాడితో చెప్పరే ఎదురుగా రమ్మనీ
గ్రీకు వీరుడూ..గ్రీకు వీరుడూ
గ్రీకు వీరుడూ..గ్రీకు వీరుడూ






నడకలోని ఠీవి చూసి సింహమైనా చిన్నపోదా
నవ్వులోని తీరుచూసి చల్లగాలి కరిగిపోదా
స్టైల్లో వాడంత వాడులేడూ
నన్ను కోరిన మగాల్లు ఎవ్వరూ 
నాకు నచ్చలేదే వాట్ టు డూ
నేణు కోరిన ఏకైక పురుషుడు 
ఇక్కడే ఎక్కడో ఉన్నాడూ
ఎంతో ఆశగా ఉందిలే కలుసుకోవాలనీ 
ఎందుకో..ఆకలి..నిద్దరా ఉండనే ఉండదే
గ్రీకు వీరుడూ..గ్రీకు వీరుడూ
గ్రీకు వీరుడూ..గ్రీకు వీరుడూ



లోకమంతా ఒక్కటైనా లెక్కచేయనన్నవాడూ
కోరుకున్న ఆడపిల్ల కళ్ళముందు నిలవ లేడూ
చూస్తా ఎన్నాళ్ళూ దాగుతాడూ
కన్నె ఊహలో వుయ్యాలలూగుతూ
ఎంత అల్లరైనా చేస్తాడూ
ఉన్న పాటుగా కొర్రుక్కు తిననుగా
ఎందుకంత దూరం ఉంటాడు
ఎంతో ఆశగా ఉందిలే కలుసుకోవాలనీ 
ఎవ్వరూ..వాడితో చెప్పరే ఎదురుగా రమ్మనీ
గ్రీకు వీరుడూ..గ్రీకు వీరుడూ
గ్రీకు వీరుడూ..గ్రీకు వీరుడూ

0 comments:

Post a Comment