Tuesday, July 28, 2020

Neti Siddhartha » Osi Manasaa..      నేటి సిద్ధార్థ » ఓసి మనసా..

July 28, 2020 Posted by Publisher , No comments

Song » Osi Manasaa.. / ఓసి మనసా..

Song Details:Actor : Akkini nagarjuna / అక్కినేని నాగార్జున ,Actress : Sobhana / శోభన  ,Music Director : Laxmikanth Pyarelal / లక్ష్మికాంత్ ప్యారేలాల్ ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : S p balu / యస్ పి బాలు ,  S. Janaki / యస్. జానకి ,Song Category : Comedy Songs
Osi manasaa...nIku telusaa
mUga kanulaa.. I gusa gusaa..
eda lOyallOna saagiMdi kotta taakiDI
tanuvaMtaa vENuvUdiMdI kanne UpirI
I laavaadEvi EnaaTidI O O hO
Osi vayasaa..iMta alusaa..
nIku tagunaa..I gusa gusaa..
marumallellOnaa puTTiMdi kotta aavirI
masagEsE muMdE saagiMdi guMDe dOpiDI
I gilli kajjaa EnaaTidI..OhO..O hO
Osi manasaa...nIku telusaa



niMgi nElaa vaMgI poMgI sayyaaTaaDE eMdukOsamO
cUpulO sUryuDE paMDenaa saMdelO
koMDaakOnaa vaagUvaMkaa tuLLiMtaaDE eMta mOhamO
ETilO vINalE paaDinaa ciMdulO
toligaa giligiligaa aligE vELalO
pasi tummedocci vaaliMdi gumma tEnekI
siritIga paapaa UgEdi tIpi kaaTukE
aha prEmO EmO I laahirI..O O hO
Osi vayasaa..iMta alusaa..



tuLLi tuLLi tUnIgaaDE pUtIgallO eMdukOsamO
gaalilO Ilalaa pUlalO taavilaa
hOy mallijaaji maMdaaraalaa puppollaaDE Emi maasamO
kommalO kOyilaa raagamE tIyagaa
oDilO alajaDilE perigE vELalO 
kanupaapalaaDukuMTaayi kaugiLiMtallO
ciruniddaraina pOvaali kotta ciMtallO
IDoccaaka iMtE marI ..aahaa..haa haa



Osi manasaa...nIku telusaa
nIku tagunaa..I gusa gusaa..
eda lOyallOna saagiMdi kotta taakiDI
masagEsE muMdE saagiMdi guMDe dOpiDI
I laavaadEvi EnaaTidI O O hO
Osi vayasaa..iMta alusaa..
Osi manasaa...nIku telusaa
 
 
Click here to hear the song
ఓసి మనసా...నీకు తెలుసా
మూగ కనులా.. ఈ గుస గుసా..
ఎద లోయల్లోన సాగింది కొత్త తాకిడీ
తనువంతా వేణువూదిందీ కన్నె ఊపిరీ
ఈ లావాదేవి ఏనాటిదీ ఓ ఓ హో
ఓసి వయసా..ఇంత అలుసా..
నీకు తగునా..ఈ గుస గుసా..
మరుమల్లెల్లోనా పుట్టింది కొత్త ఆవిరీ
మసగేసే ముందే సాగింది గుండె దోపిడీ
ఈ గిల్లి కజ్జా ఏనాటిదీ..ఓహో..ఓ హో
ఓసి మనసా...నీకు తెలుసా



నింగి నేలా వంగీ పొంగీ సయ్యాటాడే ఎందుకోసమో
చూపులో సూర్యుడే పండెనా సందెలో
కొండాకోనా వాగూవంకా తుళ్ళింతాడే ఎంత మోహమో
ఏటిలో వీణలే పాడినా చిందులో
తొలిగా గిలిగిలిగా అలిగే వేళలో
పసి తుమ్మెదొచ్చి వాలింది గుమ్మ తేనెకీ
సిరితీగ పాపా ఊగేది తీపి కాటుకే
అహ ప్రేమో ఏమో ఈ లాహిరీ..ఓ ఓ హో
ఓసి వయసా..ఇంత అలుసా..



తుళ్ళి తుళ్ళి తూనీగాడే పూతీగల్లో ఎందుకోసమో
గాలిలో ఈలలా పూలలో తావిలా
హోయ్ మల్లిజాజి మందారాలా పుప్పొల్లాడే ఏమి మాసమో
కొమ్మలో కోయిలా రాగమే తీయగా
ఒడిలో అలజడిలే పెరిగే వేళలో 
కనుపాపలాడుకుంటాయి కౌగిళింతల్లో
చిరునిద్దరైన పోవాలి కొత్త చింతల్లో
ఈడొచ్చాక ఇంతే మరీ ..ఆహా..హా హా



ఓసి మనసా...నీకు తెలుసా
నీకు తగునా..ఈ గుస గుసా..
ఎద లోయల్లోన సాగింది కొత్త తాకిడీ
మసగేసే ముందే సాగింది గుండె దోపిడీ
ఈ లావాదేవి ఏనాటిదీ ఓ ఓ హో
ఓసి వయసా..ఇంత అలుసా..
ఓసి మనసా...నీకు తెలుసా



ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment