Tuesday, July 21, 2020

Nenunnanu » Venumaadhavaa...      నేనున్నాను » వేణుమాధవా....

July 21, 2020 Posted by Publisher , No comments

Song » Venumaadhavaa... / వేణుమాధవా....

Song Details:Actor : Akkini nagarjuna / అక్కినేని నాగార్జున ,Actress : Shreya / శ్రేయ ,Music Director : M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Chitra / చిత్ర  ,Song Category : Others
vENumAdhavA.... vENumAdhavA....

E SvAsalO cEritE gAli gAMdharvamautunnadO

E SvAsalO cEritE gAli gAMdharvamautunnadO

E mOvipai vAlitE maunamE maMtra mautunnadO

A SvAsalO nE lInamai A mOvipai nE maunamai

ninucEranI mAdhavA                                      ||E SvAsalO||

munulaku teliyani japamulu jaripinadA_muraLIsaKI

venukaTi bratukuna cEsina puNyamidA

tanuvunu niluvuna tolicina gAyamulE_tana janmakI

taragani varamula sirulani talacinadA

kRuShNA ninnucEriMdI_ aShTAkShariga mAriMdI

elA iMta pennidhI veduru tAnu poMdiMdi

vENumAdhavA nI sannidhI.....            ||E SvAsalO||

callani nI cirunavvulu kanapaDaka_ kanupApakI

naluvaipula naDirAtiri eduravadA

allana nI aDugulasaDi vinapaDaka_ hRudayAnikI

alajaDitO aNuvaNuvU taDabaDadA

A:......................................

nuvvE naDupu pAdamidi nuvvEmITu nAdamidi

nivALigA  nAmadi nivEdiMcu nimiShamidi...

vENumAdhavA nI sannidhI.....

gAggari gari sari 

gAgga rIri sari

gapada sAssa

dapa gari sarI

ga ga da pa dA

ga pa da sa dA

dhA pA gA rI gA

dapada sAssa

dapada sAssa

 dapada rIrri

dapada rIrri

dasari gari sarI

gari sa...rIdA....ri.....

gAri sarigA risa dapa

gagagapAppa gagagadAssa

gagaga sAssa dasari sarisa

rigari sarisa

dasarI

gadapa sagarI

pagapa dasarI

sariga pagarI

sada

pa da pa sa da sa 

pa da pa sa da sa

padapa risari

padapa risari

pada sari gari sada

padasa gadapa ridasa

sariga pada sarigA

A....A...A....

rAdhikA hRudaya rAgAMjalI

nI pAdamula vrAlu kusumAMjalI

I gItAMjalI.....





Click here to hear the song
వేణుమాధవా.... వేణుమాధవా....

ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో

ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో

ఏ మోవిపై వాలితే మౌనమే మంత్ర మౌతున్నదో

ఆ శ్వాసలో నే లీనమై ఆ మోవిపై నే మౌనమై

నినుచేరనీ మాధవా                                      ||ఏ శ్వాసలో||

మునులకు తెలియని జపములు జరిపినదా_మురళీసఖీ

వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా

తనువును నిలువున తొలిచిన గాయములే_తన జన్మకీ

తరగని వరముల సిరులని తలచినదా

కృష్ణా నిన్నుచేరిందీ_ అష్టాక్షరిగ మారిందీ

ఎలా ఇంత పెన్నిధీ వెదురు తాను పొందింది

వేణుమాధవా నీ సన్నిధీ.....            ||ఏ శ్వాసలో||

చల్లని నీ చిరునవ్వులు కనపడక_ కనుపాపకీ

నలువైపుల నడిరాతిరి ఎదురవదా

అల్లన నీ అడుగులసడి వినపడక_ హృదయానికీ

అలజడితో అణువణువూ తడబడదా

ఆ:......................................

నువ్వే నడుపు పాదమిది నువ్వేమీటు నాదమిది

నివాళిగా  నామది నివేదించు నిమిషమిది...

వేణుమాధవా నీ సన్నిధీ.....

గాగ్గరి గరి సరి 

గాగ్గ రీరి సరి

గపద సాస్స

దప గరి సరీ

గ గ ద ప దా

గ ప ద స దా

ధా పా గా రీ గా

దపద సాస్స

దపద సాస్స

 దపద రీర్రి

దపద రీర్రి

దసరి గరి సరీ

గరి స...రీదా....రి.....

గారి సరిగా రిస దప

గగగపాప్ప గగగదాస్స

గగగ సాస్స దసరి సరిస

రిగరి సరిస

దసరీ

గదప సగరీ

పగప దసరీ

సరిగ పగరీ

సద

ప ద ప స ద స 

ప ద ప స ద స

పదప రిసరి

పదప రిసరి

పద సరి గరి సద

పదస గదప రిదస

సరిగ పద సరిగా

ఆ....ఆ...ఆ....

రాధికా హృదయ రాగాంజలీ

నీ పాదముల వ్రాలు కుసుమాంజలీ

ఈ గీతాంజలీ.....


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment