Song » Ryali Ravulapadu / ర్యాలీ రావులపాడు
Song Details:Actor :
Akkini nagarjuna / అక్కినేని నాగార్జున ,Actress :
Anu Agarwal / అను అగర్వాల్ ,
Shreya / శ్రేయ ,Music Director :
M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి ,Lyrics Writer :
Chandrabose / చంద్రబోస్ ,Singer :
Sunitha / సునీత ,
Tippu / టిప్పు ,Song Category : Others
A: baMti kAvAlA? bAlu kAvAlA? meMtikUralAMTi pilla ceMtakoccicErukuMTE baMteMduku? bAleMduku? EdEdO aDagarAdU...ivvanannAnA a:ryAlI rAvulapADu rElaMgi samtalOna ||2|| nippukODi teccinAne... nippukODi teccinAne peTTiyyavE pillA peTTiyyavE peTTiyya^^iguru peTTiyyavE A: OrOribullODA vayyAri bullODA vagalamAri bullODA vAltEru bullODA aMtagAnu aDugutuMTE peTTIyyanA aTaka mOda pAta TraMku peTTiyyanA TraMku peTTIyanA.... a: karnUlu TaunulOna kaMsAli koTTulOna ||2|| paTTagolusu teccinAve... paTTagolusu teccinAne kAliyyavE pillA kAliyyavE A:OrOri bullODA oyyAri bullODA... vagalamAri bullODA vAltEru bullODA yiMTikeLlanAka POnu kAlivvanA yiMTikeLlanAka POnu kAlivvanA .... POnu kAlivvanA a:maMtrigAri kOTAlOna mana iddari pErumOna ||2|| railu TikkeTu teccinAne...railu TikkeTu teccinAne cuTtiyyavE... pillA cuTtiyyavE cuTtiyyavE... bistaru cuTtiyyavE A: OrOri bullODA..vayyAri bullODA... vagalamAri bullODA vAltEru bullODA paTTupaTTi aDugutuMTE cuTTivvanA aMTu peTTukuMTE gaMTa cuTTivvanA gaMTa cuTTivvanA aDigiMdi aMdukOka aMdEdi aDagalEka ||2|| nIrugAri pOyinAvu .....nIrugAri pOyinAvu cAreyyanA pilagA cAreyyanA cAreyyanA ulavacAreyyanA a: OsOsi bullemma vayyAri bullemmA naMganAci bullemmA nAMcAri bullemmA cilipi^^u ciMdulATalOna cAreyyavE Ek,dO,tIn, cAreyyavE .. cAru.. kAceyyavE a: ShAmirU pETalOna ShApukAru ShApulOna ||2|| nOTu bukku teccinAne, nOTubukku teccinAne rAsiyyavE .. pillA rAsiyyavE rAsiyyavE .. aMdaM rAsiyyavE A: OrOri bullODA vayyAri bullODA... vagalamAri bullODA vaijAgu bullODA pottukOri cErukuMTE rAsiyyanA nettimOda maMcinUne rAsiyyanA nune rAsiyyanA mATala pOTIlOna mIdi mIdi ATalOna ||2|| pillatOTi ODinAvu pillatOTi ODinAvu tIseyyarO pilagA tIseyyarO tIseyyarO mIsaM tIseyyarO a: O sOsi bullemma... vayyAri bullemma ravvalaMTi bullemma raMgurUTu bullemma mIsakaTTu muddulATakaDDaM aMTU ceppalEka ceppinAvE tIsey maMTU.... mIsaM tIsey maMTU.. Click here to hear the song
ఆ: బంతి కావాలా? బాలు కావాలా? మెంతికూరలాంటి పిల్ల చెంతకొచ్చిచేరుకుంటే బంతెందుకు? బాలెందుకు? ఏదేదో అడగరాదూ...ఇవ్వనన్నానా అ:ర్యాలీ రావులపాడు రేలంగి సమ్తలోన ||2|| నిప్పుకోడి తెచ్చినానె... నిప్పుకోడి తెచ్చినానె పెట్టియ్యవే పిల్లా పెట్టియ్యవే పెట్టియ్యఇగురు పెట్టియ్యవే ఆ: ఓరోరిబుల్లోడా వయ్యారి బుల్లోడా వగలమారి బుల్లోడా వాల్తేరు బుల్లోడా అంతగాను అడుగుతుంటే పెట్టీయ్యనా అటక మోద పాత ట్రంకు పెట్టియ్యనా ట్రంకు పెట్టీయనా.... అ: కర్నూలు టౌనులోన కంసాలి కొట్టులోన ||2|| పట్టగొలుసు తెచ్చినావె... పట్టగొలుసు తెచ్చినానె కాలియ్యవే పిల్లా కాలియ్యవే ఆ:ఓరోరి బుల్లోడా ఒయ్యారి బుల్లోడా... వగలమారి బుల్లోడా వాల్తేరు బుల్లోడా యింటికెళ్లనాక ఫోను కాలివ్వనా యింటికెళ్లనాక ఫోను కాలివ్వనా .... ఫోను కాలివ్వనా అ:మంత్రిగారి కోటాలోన మన ఇద్దరి పేరుమోన ||2|| రైలు టిక్కెటు తెచ్చినానె...రైలు టిక్కెటు తెచ్చినానె చుట్తియ్యవే... పిల్లా చుట్తియ్యవే చుట్తియ్యవే... బిస్తరు చుట్తియ్యవే ఆ: ఓరోరి బుల్లోడా..వయ్యారి బుల్లోడా... వగలమారి బుల్లోడా వాల్తేరు బుల్లోడా పట్టుపట్టి అడుగుతుంటే చుట్టివ్వనా అంటు పెట్టుకుంటే గంట చుట్టివ్వనా గంట చుట్టివ్వనా అడిగింది అందుకోక అందేది అడగలేక ||2|| నీరుగారి పోయినావు .....నీరుగారి పోయినావు చారెయ్యనా పిలగా చారెయ్యనా చారెయ్యనా ఉలవచారెయ్యనా అ: ఓసోసి బుల్లెమ్మ వయ్యారి బుల్లెమ్మా నంగనాచి బుల్లెమ్మా నాంచారి బుల్లెమ్మా చిలిపిఉ చిందులాటలోన చారెయ్యవే ఏక్,దో,తీన్, చారెయ్యవే .. చారు.. కాచెయ్యవే అ: షామిరూ పేటలోన షాపుకారు షాపులోన ||2|| నోటు బుక్కు తెచ్చినానె, నోటుబుక్కు తెచ్చినానె రాసియ్యవే .. పిల్లా రాసియ్యవే రాసియ్యవే .. అందం రాసియ్యవే ఆ: ఓరోరి బుల్లోడా వయ్యారి బుల్లోడా... వగలమారి బుల్లోడా వైజాగు బుల్లోడా పొత్తుకోరి చేరుకుంటే రాసియ్యనా నెత్తిమోద మంచినూనె రాసియ్యనా నునె రాసియ్యనా మాటల పోటీలోన మీది మీది ఆటలోన ||2|| పిల్లతోటి ఓడినావు పిల్లతోటి ఓడినావు తీసెయ్యరో పిలగా తీసెయ్యరో తీసెయ్యరో మీసం తీసెయ్యరో అ: ఓ సోసి బుల్లెమ్మ... వయ్యారి బుల్లెమ్మ రవ్వలంటి బుల్లెమ్మ రంగురూటు బుల్లెమ్మ మీసకట్టు ముద్దులాటకడ్డం అంటూ చెప్పలేక చెప్పినావే తీసెయ్ మంటూ.... మీసం తీసెయ్ మంటూ... ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment