Song » Nuzivedu kellinaa / నూజివీడు కెళ్లినా
Song Details:Actor :
Akkini nagarjuna / అక్కినేని నాగార్జున ,Actress :
Arthi Agarwal / ఆర్తీ అగర్వాల్ ,
Shreya / శ్రేయ ,Music Director :
M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి ,Lyrics Writer :
Chandrabose / చంద్రబోస్ ,Singer :
Arnab Chakravarthi / అర్నాబ్ చక్రవర్తి ,
Shreya Ghoshal / శ్రేయ ఘోషాల్ ,Song Category : Others
a: nUjivIDu keLlinA nyUjilAMDu keLlinA muddukunna TEsTu mAripOvunA A: ArubaiTa kUDinA paDakaTiMTakUDinA Aru okaTi EDukAka pOvunA a: pyAru cEsinA lavvu cEsinA pyArukAka lavvukAka kAdalE cEsinA prEmallO picca mArunA kurravayassullO kaccatIrunA ||2|| a: eDamakannu koTTinA...kuDikannu koTTinA...kaLLa lOni kOrikE mArunA a:vistarEsi peTTinA paLlemEsi peTTinA vaMTlOni GATu mAripOvunA... vUrE mArinA...Upu mArunA A: vasrtaM mArinA...varusamArunA.... a: sellumAru illumAru pilladAri oLlumAru gajjEllO Gallu mArunA.... A:nA... a: jaMTaprEmallO jillu mArunA A: nA...nA... a:gajjellO GallumArunA... jaMTaprEmallO jillu mArunA ...||nUji|| a: tEnetOTi tuDicinA nEtitOTi tuDicinA kOkapilla AkalE tIrunA A: kIculATalADinA kissulATalADinA rAtirELa yAtanE ...tIrunA aMdaM yiccinA ASa tIrunA a: BAgaM paMcinA bAdha tIrunA A: lakkutIru kikkutIru pekkusArlu tikkatIru ATallO aluputIrunA gOTigAyAllO nsaluputIrunA ||nUji|| Click here to hear the song
అ: నూజివీడు కెళ్లినా న్యూజిలాండు కెళ్లినా ముద్దుకున్న టేస్టు మారిపోవునా ఆ: ఆరుబైట కూడినా పడకటింటకూడినా ఆరు ఒకటి ఏడుకాక పోవునా అ: ప్యారు చేసినా లవ్వు చేసినా ప్యారుకాక లవ్వుకాక కాదలే చేసినా ప్రేమల్లో పిచ్చ మారునా కుర్రవయస్సుల్లో కచ్చతీరునా ||2|| అ: ఎడమకన్ను కొట్టినా...కుడికన్ను కొట్టినా...కళ్ళ లోని కోరికే మారునా అ:విస్తరేసి పెట్టినా పళ్లెమేసి పెట్టినా వంట్లోని ఘాటు మారిపోవునా... వూరే మారినా...ఊపు మారునా ఆ: వస్ర్తం మారినా...వరుసమారునా.... అ: సెల్లుమారు ఇల్లుమారు పిల్లదారి ఒళ్లుమారు గజ్జేల్లో ఘల్లు మారునా.... ఆ:నా... అ: జంటప్రేమల్లో జిల్లు మారునా ఆ: నా...నా... అ:గజ్జెల్లో ఘల్లుమారునా... జంటప్రేమల్లో జిల్లు మారునా ...||నూజి|| అ: తేనెతోటి తుడిచినా నేతితోటి తుడిచినా కోకపిల్ల ఆకలే తీరునా ఆ: కీచులాటలాడినా కిస్సులాటలాడినా రాతిరేళ యాతనే ...తీరునా అందం యిచ్చినా ఆశ తీరునా అ: భాగం పంచినా బాధ తీరునా ఆ: లక్కుతీరు కిక్కుతీరు పెక్కుసార్లు తిక్కతీరు ఆటల్లో అలుపుతీరునా గోటిగాయాల్లో న్సలుపుతీరునా ||నూజి|| ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment