Monday, July 20, 2020

Nenunnanu » Neekosam      నేనున్నాను » నీకోసం

July 20, 2020 Posted by Publisher , No comments

Song » Neekosam / నీకోసం

Song Details:Actor : Akkini nagarjuna / అక్కినేని నాగార్జున ,Actress : Shreya / శ్రేయ ,Music Director : M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : K K (Krishna Kumar Kunnath) / కె కె (కృష్ణ కుమార్ కున్నత్) ,  Shreya Ghoshal / శ్రేయ ఘోషాల్  ,Song Category : Others
A: vEsaMkAlaM vennellAgA vAnallo vAgullAga vayasu evarikOsaM

tOM dhiri... tOM dhiri... dhiri.. tOM dhiri dhiri dhiri dhiri dhiri tOM dhiri

SItAkAlaM eMDallAga saMkrAti paMDugalAga sogasu evarikOsaM

tOM dhiri... tOM dhiri... dhiri.. tOM dhiri dhiri dhiri dhiri dhiri tOM dhiri

OrOri aMdagADA nannElu manmadhuDA....

nIkOsaM nIkOsaM   nIkO..... saM ||2||

a: nI siggula vAkiTlo nA muddula muggEsi

nE paMDuga cEsi saMdaDivELa AkU vakkA sunnaM

nIkOsaM  nIkOsaM  nIkO....saM||2||

A: guMDe cATugA uMDanaMdika inninALlu dAcukunna kOrikA

unnapATugA ADapuTTukA kaTTubATu dATalEdugA

a: kanne vEDukA vinnaviMcagA aMdubATulOne unnAnugA

tIgacATugA mUgapATagA AgipOtE rAgamAlikA

A: niluvella nI jatalOna ciguriMcu latanairAnA

a: konagOTi koMTetanAna ninu mITanA celivINA

A: ammammO abbabbO A muccaTa tIraMgA nI meLlO hAraMgA

nA rEkulu viccEsOkulu tecci aMdistunnA

mottaM nIkOsaM  nIkOsaM nIkO....saM          ||2||

a: siggupOrikA neggalEvugA EDumallettu  sukumAramA

sAyamIyakA mOyalEvugA lEta sOyagAla BAramA

A: kaugiliMtagA svAgatiMcagA kOrukunna koMgu baMgAramA

tALi boTTugA kAlimeTTagA cErukOva prEma tIramA

a: munipaMTi muddarakAnA ciguraMTi pedavulapainA

A: muripAla muvvanu kAnA doragAri navvulalOna

a: niddarlo poddullO nI vaddaku nEnocci A haddulu dATiMci

nuvvoddanalEni paddhailOna muddulnennO teccA

nIkOsaM nIkOsaM nIkO...saM  ||2||    ||vEsaM||


 
Click here to hear the song
ఆ: వేసంకాలం వెన్నెల్లాగా వానల్లొ వాగుల్లాగ వయసు ఎవరికోసం

తోం ధిరి... తోం ధిరి... ధిరి.. తోం ధిరి ధిరి ధిరి ధిరి ధిరి తోం ధిరి

శీతాకాలం ఎండల్లాగ సంక్రాతి పండుగలాగ సొగసు ఎవరికోసం

తోం ధిరి... తోం ధిరి... ధిరి.. తోం ధిరి ధిరి ధిరి ధిరి ధిరి తోం ధిరి

ఓరోరి అందగాడా నన్నేలు మన్మధుడా....

నీకోసం నీకోసం   నీకో..... సం ||2||

అ: నీ సిగ్గుల వాకిట్లొ నా ముద్దుల ముగ్గేసి

నే పండుగ చేసి సందడివేళ ఆకూ వక్కా సున్నం

నీకోసం  నీకోసం  నీకో....సం||2||

ఆ: గుండె చాటుగా ఉండనందిక ఇన్నినాళ్లు దాచుకున్న కోరికా

ఉన్నపాటుగా ఆడపుట్టుకా కట్టుబాటు దాటలేదుగా

అ: కన్నె వేడుకా విన్నవించగా అందుబాటులోనె ఉన్నానుగా

తీగచాటుగా మూగపాటగా ఆగిపోతే రాగమాలికా

ఆ: నిలువెల్ల నీ జతలోన చిగురించు లతనైరానా

అ: కొనగోటి కొంటెతనాన నిను మీటనా చెలివీణా

ఆ: అమ్మమ్మో అబ్బబ్బో ఆ ముచ్చట తీరంగా నీ మెళ్లో హారంగా

నా రేకులు విచ్చేసోకులు తెచ్చి అందిస్తున్నా

మొత్తం నీకోసం  నీకోసం నీకో....సం          ||౨||

అ: సిగ్గుపోరికా నెగ్గలేవుగా ఏడుమల్లెత్తు  సుకుమారమా

సాయమీయకా మోయలేవుగా లేత సోయగాల భారమా

ఆ: కౌగిలింతగా స్వాగతించగా కోరుకున్న కొంగు బంగారమా

తాళి బొట్టుగా కాలిమెట్టగా చేరుకోవ ప్రేమ తీరమా

అ: మునిపంటి ముద్దరకానా చిగురంటి పెదవులపైనా

ఆ: మురిపాల మువ్వను కానా దొరగారి నవ్వులలోన

అ: నిద్దర్లొ పొద్దుల్లో నీ వద్దకు నేనొచ్చి ఆ హద్దులు దాటించి

నువ్వొద్దనలేని పద్ధైలోన ముద్దుల్నెన్నో తెచ్చా

నీకోసం నీకోసం నీకో...సం  ||2||    ||వేసం||



ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment