Sunday, July 19, 2020

Nenunnanu » Ettago unnaadi olammi      నేనున్నాను » ఎట్టాగో వున్నాది ఓలమ్మీ

July 19, 2020 Posted by Publisher , No comments

Song » Ettago unnaadi olammi / ఎట్టాగో వున్నాది ఓలమ్మీ

Song Details:Actor : Akkini nagarjuna / అక్కినేని నాగార్జున ,Actress : Arthi Agarwal / ఆర్తీ అగర్వాల్ ,  Shreya / శ్రేయ ,Music Director : M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Chaitra / చైత్ర ,  Tippu / టిప్పు ,Song Category : Others
a: arererere eTTAgO vunnAdi OlammI.... ETETO avutuMdi cinnammI

      eTTAgO vunnAdi OlammI.... ETETO avutuMdi cinnammI

A: arererere aTTAgE vuMTAdi OrabbI.. ETETO avutAdi cinnabbI

aTtAgE vuMTAdi OrabbI.. ETETO avutAdi cinnabbI

a:eMDallO calekkutOMdi guMDellO kalukkumaMdi

nuvvaTTA narAlu melEsi naDustu vastuMTE

A:siggaMtA ceDETTuvuMdi cikkullO paDETTuvuMdi

cUpultO aTocci iTocci atukkupOtuMTE

a: koMpalu muMcaku duMpa tega

A: kOkaku peMcaku kottasega

a: gammattuga mattekkiMcE vELa....

nuvvu hITekkipOtuMTE OlammI....

paiTekkaDuMTuMdE cinnammI                     ||nuvvu hITekki||

A: arererere aTTAgE vuMTAdi OrabbI.. ETETO avutAdi cinnabbI

kaLlallO adEmi kaipO naDakallO adEmi UpO

niluvellA tegiMci tegiMci egabaDi pOtuMTE

a: oMpullO adEmi nunupO soMpullO adEmi merupO

vATaMgA vayassu valEsi tikatika peDutuMTE

A: tUlaku tUlaku timmirigA

a: tuLlaku  tuLlaku  tuMTarigA

A: oLlaMtA gallaMtai pOyElA

a: jaDavUpi...naDuvUpi niganigala nidhulu cUpi

nuvvu vIraMgaM vEstuMTE O lammI UraMta UgiMdE cinnammI

      vIraMgaM vEstuMTE O lammI UraMta UgiMdE cinnammI          ||arererere....eTTAgO||


 
Click here to hear the song
అ: అరెరెరెరె ఎట్టాగో వున్నాది ఓలమ్మీ.... ఏటేటో అవుతుంది చిన్నమ్మీ

      ఎట్టాగో వున్నాది ఓలమ్మీ.... ఏటేటో అవుతుంది చిన్నమ్మీ

ఆ: అరెరెరెరె అట్టాగే వుంటాది ఓరబ్బీ.. ఏటేటో అవుతాది చిన్నబ్బీ

అట్తాగే వుంటాది ఓరబ్బీ.. ఏటేటో అవుతాది చిన్నబ్బీ

అ:ఎండల్లో చలెక్కుతోంది గుండెల్లో కలుక్కుమంది

నువ్వట్టా నరాలు మెలేసి నడుస్తు వస్తుంటే

ఆ:సిగ్గంతా చెడేట్టువుంది చిక్కుల్లో పడేట్టువుంది

చూపుల్తో అటొచ్చి ఇటొచ్చి అతుక్కుపోతుంటే

అ: కొంపలు ముంచకు దుంప తెగ

ఆ: కోకకు పెంచకు కొత్తసెగ

అ: గమ్మత్తుగ మత్తెక్కించే వేళ....

నువ్వు హీటెక్కిపోతుంటే ఓలమ్మీ....

పైటెక్కడుంటుందే చిన్నమ్మీ                     ||నువ్వు హీటెక్కి||

ఆ: అరెరెరెరె అట్టాగే వుంటాది ఓరబ్బీ.. ఏటేటో అవుతాది చిన్నబ్బీ

కళ్లల్లో అదేమి కైపో నడకల్లో అదేమి ఊపో

నిలువెల్లా తెగించి తెగించి ఎగబడి పోతుంటే

అ: ఒంపుల్లో అదేమి నునుపో సొంపుల్లో అదేమి మెరుపో

వాటంగా వయస్సు వలేసి తికతిక పెడుతుంటే

ఆ: తూలకు తూలకు తిమ్మిరిగా

అ: తుళ్లకు  తుళ్లకు  తుంటరిగా

ఆ: ఒళ్లంతా గల్లంతై పోయేలా

అ: జడవూపి...నడువూపి నిగనిగల నిధులు చూపి

నువ్వు వీరంగం వేస్తుంటే ఓ లమ్మీ ఊరంత ఊగిందే చిన్నమ్మీ

     వీరంగం వేస్తుంటే ఓ లమ్మీ ఊరంత ఊగిందే చిన్నమ్మీ          ||అరెరెరెరె....ఎట్టాగో||



ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment