Song » Palarathi Mandirana / పాలరాతి మందిరాన
Song Details:Actor :
Krishna / కృష్ణ ,Actress :
Kanchana / కాంచన ,Music Director :
Veda / వేదా ,Lyrics Writer :
C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి ,Singer :
P.Suseela / పి. సుశీల ,
S p balu / యస్ పి బాలు ,Song Category : Love & Romantic Songs
paalaraati maMdiraana .. paDati bomma aMdaM.. anuraaga gItilOna..accatelugu aMdaM.. paalaraati maMdiraana .. paDati bomma aMdaM.. ratanaala kOTa uMdi..raacakanne lEdu raMgaina tOTa uMdi..raama ciluka lEdu aa raacakannevu nIvai alaristE aMdaM aa raamacilukavu nIvai navvitE aMdaM paalaraati maMdiraana .. paDati bomma aMdaM.. anuraaga gItilOna..accatelugu aMdaM.. paalaraati maMdiraana .. paDati bomma aMdaM.. kannemanasu EnaaDu..sannajaaji tIga tODulEni marunaaDu..vaaDipOvu kadaa.. aa tIgaku paMdiri nIvai aMdukuMTE aMdaM aa kanneku tODugaa nilaci allukuMTE aMdaM paalaraati maMdiraana .. paDati bomma aMdaM.. anuraaga gItilOna..accatelugu aMdaM.. paalaraati maMdiraana .. paDati bomma aMdaM.. nI sOgakannula paina baasa cEsinaanu niMDu manasu kOvelalOna ninnu daacinaanu iruvurini EkaM cEsE I raacabaMdaM ennenni janmalakainaa cerigipOni aMdaM celuni valapu niMpukunna celiya bratuku aMdaM.. anuraaga gItilOna.. acca telugu aMdaM laala laala laalaa..laalalaala laalaa Click here to hear the song
పాలరాతి మందిరాన .. పడతి బొమ్మ అందం.. అనురాగ గీతిలోన..అచ్చతెలుగు అందం.. పాలరాతి మందిరాన .. పడతి బొమ్మ అందం.. రతనాల కోట ఉంది..రాచకన్నె లేదు రంగైన తోట ఉంది..రామ చిలుక లేదు ఆ రాచకన్నెవు నీవై అలరిస్తే అందం ఆ రామచిలుకవు నీవై నవ్వితే అందం పాలరాతి మందిరాన .. పడతి బొమ్మ అందం.. అనురాగ గీతిలోన..అచ్చతెలుగు అందం.. పాలరాతి మందిరాన .. పడతి బొమ్మ అందం.. కన్నెమనసు ఏనాడు..సన్నజాజి తీగ తోడులేని మరునాడు..వాడిపోవు కదా.. ఆ తీగకు పందిరి నీవై అందుకుంటే అందం ఆ కన్నెకు తోడుగా నిలచి అల్లుకుంటే అందం పాలరాతి మందిరాన .. పడతి బొమ్మ అందం.. అనురాగ గీతిలోన..అచ్చతెలుగు అందం.. పాలరాతి మందిరాన .. పడతి బొమ్మ అందం.. నీ సోగకన్నుల పైన బాస చేసినాను నిండు మనసు కోవెలలోన నిన్ను దాచినాను ఇరువురిని ఏకం చేసే ఈ రాచబందం ఎన్నెన్ని జన్మలకైనా చెరిగిపోని అందం చెలుని వలపు నింపుకున్న చెలియ బ్రతుకు అందం.. అనురాగ గీతిలోన.. అచ్చ తెలుగు అందం లాల లాల లాలా..లాలలాల లాలా ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment