Friday, July 24, 2020

Neerajanam » Prema Velasindhi      నీరాజనం » ప్రేమ వెలసిందీ

July 24, 2020 Posted by Publisher , No comments

Song » Prema Velasindhi / ప్రేమ వెలసిందీ

Song Details:Actor : Vishwaas / విశ్వాస్  ,Actress : Saranya / శరణ్య ,Music Director : O.P.Nayyar / ఒ.పి.నయ్యర్  ,Lyrics Writer : C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి  ,Singer : S p balu / యస్ పి బాలు ,  S. Janaki / యస్. జానకి ,Song Category : Love & Romantic Songs
prEma velasiMdI prEma velasiMdI 
manasulOnE mauna dEvatalaa
prEma kurisiMdI kanula muMdE niMDu dIvenalaa
prEma velasiMdI  manasulOnE mauna dEvatalaa
prEma kurisiMdI kanula muMdE niMDu dIvenalaa
prEma velasiMdI



prEma lEkuMTE udayamainaa cIkaTEnaMTaa
prEma lEkuMTE udayamainaa cIkaTEnaMTaa
prEma tODuMTE maraNamainaa jananamEnaMTaa
prEma tODuMTE maraNamainaa jananamEnaMTaa
prEma velasiMdI



prEma velasiMdI  manasulOnE mauna dEvatalaa
prEma kurisiMdI kanula muMdE niMDu dIvenalaa
prEma velasiMdI



kaDaliedapainaa paDavalaagaa kadilE aa prEmaa
kaDaliedapainaa paDavalaagaa kadilE aa prEmaa
nEla baDi daaTI niMgi mITI nilicE aa prEmaa
nEla baDi daaTI niMgi mITI nilicE aa prEmaa
prEma velasiMdI



prEma velasiMdI  manasulOnE mauna dEvatalaa
prEma kurisiMdI kanula muMdE niMDu dIvenalaa
prEma velasiMdI  manasulOnE mauna dEvatalaa
prEma kurisiMdI kanula muMdE niMDu dIvenalaa
prEma velasiMdI
 
Click here to hear the song
ప్రేమ వెలసిందీ ప్రేమ వెలసిందీ 
మనసులోనే మౌన దేవతలా
ప్రేమ కురిసిందీ కనుల ముందే నిండు దీవెనలా
ప్రేమ వెలసిందీ  మనసులోనే మౌన దేవతలా
ప్రేమ కురిసిందీ కనుల ముందే నిండు దీవెనలా
ప్రేమ వెలసిందీ



ప్రేమ లేకుంటే ఉదయమైనా చీకటేనంటా
ప్రేమ లేకుంటే ఉదయమైనా చీకటేనంటా
ప్రేమ తోడుంటే మరణమైనా జననమేనంటా
ప్రేమ తోడుంటే మరణమైనా జననమేనంటా
ప్రేమ వెలసిందీ



ప్రేమ వెలసిందీ  మనసులోనే మౌన దేవతలా
ప్రేమ కురిసిందీ కనుల ముందే నిండు దీవెనలా
ప్రేమ వెలసిందీ



కడలిఎదపైనా పడవలాగా కదిలే ఆ ప్రేమా
కడలిఎదపైనా పడవలాగా కదిలే ఆ ప్రేమా
నేల బడి దాటీ నింగి మీటీ నిలిచే ఆ ప్రేమా
నేల బడి దాటీ నింగి మీటీ నిలిచే ఆ ప్రేమా
ప్రేమ వెలసిందీ



ప్రేమ వెలసిందీ  మనసులోనే మౌన దేవతలా
ప్రేమ కురిసిందీ కనుల ముందే నిండు దీవెనలా
ప్రేమ వెలసిందీ  మనసులోనే మౌన దేవతలా
ప్రేమ కురిసిందీ కనుల ముందే నిండు దీవెనలా
ప్రేమ వెలసిందీ



ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment