
Song » Oohala Ooyalalo / ఊహల ఊయలలో
Song Details:Actor :
Vishwaas / విశ్వాస్ ,Actress :
Saranya / శరణ్య ,Music Director :
O.P.Nayyar / ఒ.పి.నయ్యర్ ,Lyrics Writer :
Vennelakanti / వెన్నెలకంటి ,Singer :
S p balu / యస్ పి బాలు ,
S. Janaki / యస్. జానకి ,Song Category : Love & Romantic Songs
Uhala UyalalO guMDelu kOyilalai kUDinavI paaDinavI valapula sarigamalU Uhala UyalalO guMDelu kOyilalai kUDinavI paaDinavI valapula sarigamalU Uhala UyalalO ciTapaTa cinukulalO tolakari oNukulalO ciTapaTa cinukulalO tolakari oNukulalO celiMcinadI PaliMcinadI celI toli sOyagamU Uhala UyalalO guMDelu kOyilalai kUDinavI paaDinavI valapula sarigamalU Uhala UyalalO musirina muripemulO kosarina paruvamulO musirina muripemulO kosarina paruvamulO tapiMcinadI tariMcinadI priyaa toli praayamidI Uhala UyalalO guMDelu kOyilalai kUDinavI paaDinavI valapula sarigamalU Uhala UyalalO guMDelu kOyilalai kUDinavI paaDinavI valapula sarigamalU Click here to hear the song
ఊహల ఊయలలో గుండెలు కోయిలలై కూడినవీ పాడినవీ వలపుల సరిగమలూ ఊహల ఊయలలో గుండెలు కోయిలలై కూడినవీ పాడినవీ వలపుల సరిగమలూ ఊహల ఊయలలో చిటపట చినుకులలో తొలకరి ఒణుకులలో చిటపట చినుకులలో తొలకరి ఒణుకులలో చెలించినదీ ఫలించినదీ చెలీ తొలి సోయగమూ ఊహల ఊయలలో గుండెలు కోయిలలై కూడినవీ పాడినవీ వలపుల సరిగమలూ ఊహల ఊయలలో ముసిరిన మురిపెములో కొసరిన పరువములో ముసిరిన మురిపెములో కొసరిన పరువములో తపించినదీ తరించినదీ ప్రియా తొలి ప్రాయమిదీ ఊహల ఊయలలో గుండెలు కోయిలలై కూడినవీ పాడినవీ వలపుల సరిగమలూ ఊహల ఊయలలో గుండెలు కోయిలలై కూడినవీ పాడినవీ వలపుల సరిగమలూ ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment