Song » Nene Sakshamu / నేనే సాక్ష్యమూ
Song Details:Actor :
Vishwaas / విశ్వాస్ ,Actress :
Saranya / శరణ్య ,Music Director :
O.P.Nayyar / ఒ.పి.నయ్యర్ ,Lyrics Writer :
A.M.Ratnam / ఎ.ఎమ్.రత్నం ,Singer :
S. Janaki / యస్. జానకి ,Song Category : Love & Romantic Songs
nEnE saakShyamU I prEmayaatrakEdi aMtamU nEnE saakShyamU I prEmayaatrakEdi aMtamU I prEmayaatrakEdi aMtamU haddulO adupulO aaganI gaMgalaa nITilO nippulO niluvanI gaalilaa vishwamaMtaa niMDiyunna prEmakU prEmalOna bratukutunna aatmakU vishwamaMtaa niMDiyunna prEmakU prEmalOna bratukutunna aatmakU nEnE saakShyamU I prEmayaatrakEdi aMtamU I prEmayaatrakEdi aMtamU velaganI divvenai palakanI muvvanai tiyyani mamatakai tIranI kOrikai vEci vEci paaDutunna paaTakU paaTalOna karugutunna janmakU vEci vEci paaDutunna paaTakU paaTalOna karugutunna janmakU nEnE saakShyamU I prEmayaatrakEdi aMtamU nEnE saakShyamU I prEmayaatrakEdi aMtamU I prEmayaatrakEdi aMtamU Click here to hear the song
నేనే సాక్ష్యమూ ఈ ప్రేమయాత్రకేది అంతమూ నేనే సాక్ష్యమూ ఈ ప్రేమయాత్రకేది అంతమూ ఈ ప్రేమయాత్రకేది అంతమూ హద్దులో అదుపులో ఆగనీ గంగలా నీటిలో నిప్పులో నిలువనీ గాలిలా విశ్వమంతా నిండియున్న ప్రేమకూ ప్రేమలోన బ్రతుకుతున్న ఆత్మకూ విశ్వమంతా నిండియున్న ప్రేమకూ ప్రేమలోన బ్రతుకుతున్న ఆత్మకూ నేనే సాక్ష్యమూ ఈ ప్రేమయాత్రకేది అంతమూ ఈ ప్రేమయాత్రకేది అంతమూ వెలగనీ దివ్వెనై పలకనీ మువ్వనై తియ్యని మమతకై తీరనీ కోరికై వేచి వేచి పాడుతున్న పాటకూ పాటలోన కరుగుతున్న జన్మకూ వేచి వేచి పాడుతున్న పాటకూ పాటలోన కరుగుతున్న జన్మకూ నేనే సాక్ష్యమూ ఈ ప్రేమయాత్రకేది అంతమూ నేనే సాక్ష్యమూ ఈ ప్రేమయాత్రకేది అంతమూ ఈ ప్రేమయాత్రకేది అంతమూ ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment