Song » Nee Vadhanam Verise Kamalam / నీ వదనం విరిసే కమలం
Song Details:Actor :
Vishwaas / విశ్వాస్ ,Actress :
Saranya / శరణ్య ,Music Director :
O.P.Nayyar / ఒ.పి.నయ్యర్ ,Lyrics Writer :
C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి ,Singer :
S p balu / యస్ పి బాలు ,
S. Janaki / యస్. జానకి ,Song Category : Love & Romantic Songs
nI vadanaM virisE kamalaM naa hRudayaM egasE kaavyaM nI vadanaM virisE kamalaM naa hRudayaM egasE kaavyaM nI vadanaM virisE kamalaM naa hRudayaM egasE kaavyaM nI vadanaM virisE kamalaM naa hRudayaM egasE kaavyaM paadaM nIvai payanaM nEnai prasariMcE rasalOka tIraM praaNaM merisI praNayaM kurisI praBaviMcE gaMdharva gaanaM paadaM nIvai payanaM nEnai prasariMcE rasalOka tIraM praaNaM merisI praNayaM kurisI praBaviMcE gaMdharva gaanaM nI vadanaM virisE kamalaM naa hRudayaM egasE kaavyaM nI vadanaM virisE kamalaM naa hRudayaM egasE kaavyaM naadaalennO rUpaalennO nanu cErE laavaNya nadulai bhuvanaalannI gaganaalannI ravaLiMcE navaraaga nidhulai naadaalennO rUpaalennO nanu cErE laavaNya nadulai bhuvanaalannI gaganaalannI ravaLiMcE navaraaga nidhulai nI vadanaM virisE kamalaM naa hRudayaM egasE kaavyaM nI vadanaM virisE kamalaM naa hRudayaM egasE kaavyaM Click here to hear the song
నీ వదనం విరిసే కమలం నా హృదయం ఎగసే కావ్యం నీ వదనం విరిసే కమలం నా హృదయం ఎగసే కావ్యం నీ వదనం విరిసే కమలం నా హృదయం ఎగసే కావ్యం నీ వదనం విరిసే కమలం నా హృదయం ఎగసే కావ్యం పాదం నీవై పయనం నేనై ప్రసరించే రసలోక తీరం ప్రాణం మెరిసీ ప్రణయం కురిసీ ప్రభవించే గంధర్వ గానం పాదం నీవై పయనం నేనై ప్రసరించే రసలోక తీరం ప్రాణం మెరిసీ ప్రణయం కురిసీ ప్రభవించే గంధర్వ గానం నీ వదనం విరిసే కమలం నా హృదయం ఎగసే కావ్యం నీ వదనం విరిసే కమలం నా హృదయం ఎగసే కావ్యం నాదాలెన్నో రూపాలెన్నో నను చేరే లావణ్య నదులై భువనాలన్నీ గగనాలన్నీ రవళించే నవరాగ నిధులై నాదాలెన్నో రూపాలెన్నో నను చేరే లావణ్య నదులై భువనాలన్నీ గగనాలన్నీ రవళించే నవరాగ నిధులై నీ వదనం విరిసే కమలం నా హృదయం ఎగసే కావ్యం నీ వదనం విరిసే కమలం నా హృదయం ఎగసే కావ్యం ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment