Song » Mamathe Madhuram / మమతే మధురం
Song Details:Actor :
Vishwaas / విశ్వాస్ ,Actress :
Saranya / శరణ్య ,Music Director :
O.P.Nayyar / ఒ.పి.నయ్యర్ ,Lyrics Writer :
Vennelakanti / వెన్నెలకంటి ,Singer :
S p balu / యస్ పి బాలు ,Song Category : Meloncholic Songs
mamatE madhuraM mamatE madhuraM marupE shishiraM edakU vidhikI jarigE samaraM jarigE samaraM mamatE madhuraM mamatE madhuraM marupE shishiraM edakU vidhikI jarigE samaraM jarigE samaraM maniShiki valapE varamaa madi valapuku vagapE Palamaa maniShiki valapE varamaa madi valapuku vagapE Palamaa adi paapamaa vidhi shaapamaa adi paapamaa vidhi shaapamaa eda uMTE adi nEramaa mamatE madhuraM mamatE madhuraM marupE shishiraM edakU vidhikI jarigE samaraM jarigE samaraM guMDela daaTani maaTaa eda piMDina tIyani paaTaa guMDela daaTani maaTaa eda piMDina tIyani paaTaa caraNaalugaa karuNiMcanaa caraNaalugaa karuNiMcanaa pallavigaa marapiMcunaa mamatE madhuraM mamatE madhuraM marupE shishiraM edakU vidhikI jarigE samaraM jarigE samaraM mamatE madhuraM mamatE madhuraM Click here to hear the song
మమతే మధురం మమతే మధురం మరుపే శిశిరం ఎదకూ విధికీ జరిగే సమరం జరిగే సమరం మమతే మధురం మమతే మధురం మరుపే శిశిరం ఎదకూ విధికీ జరిగే సమరం జరిగే సమరం మనిషికి వలపే వరమా మది వలపుకు వగపే ఫలమా మనిషికి వలపే వరమా మది వలపుకు వగపే ఫలమా అది పాపమా విధి శాపమా అది పాపమా విధి శాపమా ఎద ఉంటే అది నేరమా మమతే మధురం మమతే మధురం మరుపే శిశిరం ఎదకూ విధికీ జరిగే సమరం జరిగే సమరం గుండెల దాటని మాటా ఎద పిండిన తీయని పాటా గుండెల దాటని మాటా ఎద పిండిన తీయని పాటా చరణాలుగా కరుణించనా చరణాలుగా కరుణించనా పల్లవిగా మరపించునా మమతే మధురం మమతే మధురం మరుపే శిశిరం ఎదకూ విధికీ జరిగే సమరం జరిగే సమరం మమతే మధురం మమతే మధురం ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment