Friday, July 24, 2020

Needa Leni Adadi » Tholivalape      నీడ లేని ఆడది » తొలివలపే..

July 24, 2020 Posted by Publisher , No comments

Song » Tholivalape / తొలివలపే..

Song Details:Actor : Narasimha Raju / నరసింహ రాజు ,Actress : Prabha / ప్రభ ,Music Director : Satyam / సత్యం ,Lyrics Writer : C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి  ,Singer : P.Suseela / పి. సుశీల  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Love & Romantic Songs
tolivalapE..

tolivalapE..



tiyyanidI..

tiyyanidI..



madilO ennaDU maayanidi



tolivalapE tiyyanidI..madilO ennaDU maayanidi

nI korakE daacinadI..vErevarU dOcanidI..



tolivalapE tiyyanidI..madilO ennaDU maayanidi



pogarU sogasU gala cinnadi..bigi kaugililO odigunnadi

pogarU sogasU gala cinnadi..bigi kaugililO odigunnadi



I visuru ekkaDidi?

nI jatalOnE nErcinadi..



tolivalapE tiyyanidI..

madilO ennaDU maayanidi



kanulU kalalU kalabOyanI..nIlO sagamai penavEyanI..

kanulU kalalU kalabOyanI..nIlO sagamai penavEyanI..



kalakaalaM I praNayaM..nilavaali mana kOsaM..



tolivalapE tiyyanidI..madilO ennaDU maayanidi
తొలివలపే..

తొలివలపే..



తియ్యనిదీ..

తియ్యనిదీ..



మదిలో ఎన్నడూ మాయనిది



తొలివలపే తియ్యనిదీ..మదిలో ఎన్నడూ మాయనిది

నీ కొరకే దాచినదీ..వేరెవరూ దోచనిదీ..



తొలివలపే తియ్యనిదీ..మదిలో ఎన్నడూ మాయనిది



పొగరూ సొగసూ గల చిన్నది..బిగి కౌగిలిలో ఒదిగున్నది

పొగరూ సొగసూ గల చిన్నది..బిగి కౌగిలిలో ఒదిగున్నది



ఈ విసురు ఎక్కడిది?

నీ జతలోనే నేర్చినది..



తొలివలపే తియ్యనిదీ..

మదిలో ఎన్నడూ మాయనిది



కనులూ కలలూ కలబోయనీ..నీలో సగమై పెనవేయనీ..

కనులూ కలలూ కలబోయనీ..నీలో సగమై పెనవేయనీ..



కలకాలం ఈ ప్రణయం..నిలవాలి మన కోసం..



తొలివలపే తియ్యనిదీ..మదిలో ఎన్నడూ మాయనిది

0 comments:

Post a Comment